02/08/2026
యాదవ రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలను ఎలాగైనా చరిత్రను మార్చి తమవాడిగా చేసుకోవాలని
ఈ మధ్య బలిజలు శ్రీకృష్ణదేవరాయలు వారు తుర్వసుడు వంశం అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
దానికి వారు చూపించే ఆధారం ఒక శాసనం అచ్చుతదేవరాయలు వేయించినది.
అలానే ఆముక్తమాల్యద లో ఉన్నది.
అదే అచ్చుతదేవరాయలు మేము యదు వంశం అని చెప్పుకొన్న వేయించిన శాసనం మన యద్దనపూడి గారి పుస్తకంలో ఉంది.
భారత దేశ పురావస్తు శాఖ కూడా ఆమోదం తెలిపినది.. ప్రచురించింది...
ఇలా తప్పు జరగడానికి కారణం అల్లసాని పెద్దన రాసిన సొంత కవిత్వం..
యయాతి మహారాజుకి ఐదుగురు కొడుకులు పుడితే ఇద్దరే అని చెప్పి అలసాని పెద్దన్న గారు చెప్పారు..
ఇది తప్పు కదా!
వాస్తవానికి ఆ తుర్వసుడి వంశం 5 తరాల తర్వాత ఆగిపోయింది.
ఈ విషయం మన యద్దనపూడి వెంకట రత్నం గారి పుస్తకంలో స్పష్టంగా ఉంది..
*అలానే ఇప్పుడు నా దగ్గర*
*శ్రీమద్ భాగవతంలో, విష్ణు పురాణంలో ఈ విషయం స్పష్టంగా ఆధారంతో ఉంది*.
*ఆ ఆధారం దొరికింది* .
దీని గురించి అతి త్వరలో పోస్ట్ పెట్టబోతున్నాను ..
ఆధారాలతో...
#తుర్వసుడు #ఎవరు??
తుర్వసుడు వంశానికి బలిజలకు లేదా కాపులకు ఏమి సంబంధం??
చంద్ర వంశ క్షత్రియ రాజు అయిన
యయాతి రాజుకు దేవయానికి పుట్టిన వారు యదువు, తుర్వసుడు..
#యదు మహారాజు ( #యాదవ వంశం )
లేదా కులం ఇతని పేరు మీద వచ్చింది ..
#తుర్వసుడు...
ఈ #తుర్వసుడు #యదువుకు #సొంత #తమ్ముడు..
#ఇద్దరూ #సొంత #అన్నదమ్ములు.
ఒక తండ్రి ఒక తల్లి బిడ్డలు.
వీరు వేరు వేరు కులాలు అవుతారా??
అలానే వీరు వేరే వేరే వంశం అవుతారా??
ఒక తండ్రి, ఒక తల్లి బిడ్డలు వేరే వారు అవుతారా???
శ్రీకృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములు
ఈ ఇద్దరూ వేర్వేరు కులం వారు అవుతారా??
శ్రీరాముడు, భరతుడు ,లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరు కూడా అన్నదమ్ములు.
వీరు కూడా ఇలానే వేరువేరు కులం వారు లేదా వేరు వేరు వంశం వారు అవుతారా???
బలిజలు వక్రీకరణ చాలా ఘోరంగా ఉంది..
బలిజలు మీకు ఏమి సంబంధం ఇక్కడ??
మహాభారతంలో మీ కుల ప్రస్తావన ఉందా? లేదా జైమినీ భారతంలో, వరాహ పురాణంలో మీ కుల ప్రస్తావన ఉందా?
తుర్వసుడు వంశం బలిజలు అని లేదా కాపులు అని ఏ కవి అయినా చెప్పాడా?
పోనీ శ్రీకృష్ణదేవరాయలు వారు నేను బలిజ కులస్తుడను అని చెప్పుకున్నాడా??? ఆదారం ఉందా??
శ్రీకృష్ణదేవరాయలు తను రాసిన ఆముక్తమాల్యదలో నేను బలిజ కులస్తుడను అని చెప్పుకున్నాడా??
బలిజ పదం ఉండాలి..
మీ కులం పేరు ఉండాలి అక్కడ .
ఇంకొక విషయం శ్రీకృష్ణదేవరాయలు వారే ఆముక్తమాల్యద లో కాపులను శూద్రులు అని రాశాడు.
ఎక్కడా నేను కాపు కులస్తుడని అని చెప్పుకోవటం చేయలేదు..
కానీ శ్రీకృష్ణదేవరాయలు వారిని తమ కులంగా వారు చెప్పుకుంటున్నారు..
విగ్రహాలు పెట్టుకుంటూ పోతున్నారు..
అలా అయినా మా వాడు అవుతాడని..
శ్రీ కృష్ణదేవరాయలు వారు బలిజ లేదా కాపు అని
భారతదేశ ప్రభుత్వ పురావస్తు శాఖ వారు ప్రచురణ చేశారా ?
ఆధారాలు ఉన్నాయా ?
ఎన్నాళ్లు చేస్తారు వక్రీకరణ?????
అంతేగాని వక్రీకరణలో ఇకనైనా ఆపండి..
హరివంశంలో, విష్ణు పురాణంలో అసలు బలిజ లేదా కాపు కుల ప్రస్తావన ఉందా?
తుర్వసుడు గురించి మాట్లాడేటప్పుడు మీ కులం అప్పుడు పుట్టిందో లేదో కూడా తెలుసుకోండి...
కాకతీయ కాలంలో ఆవిర్భవించిన కులానికి పురాణ కాలంలో ఉన్న రాజులతో పని ఏంటి??
ఇతర కులాలలో ఉన్న పెద్దలు ధర్మవంతులు ఇలాంటి విషయాలు మీద మీరు కూడా ఆలోచన చేయండి. శ్రీకృష్ణదేవరాయలు వారు 100కు 100% యాదవ రాజు మాత్రమే.
ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు వారి తండ్రి ,తాత, ముత్తాతలు మేము యాదవ రాజులు అని వారే చెప్పుకున్నారు..
భారతదేశ పురావస్తు శాఖ వారు సైతం నిర్ధారణ చేశారు.
శాసనాలు ఉన్నాయి స్పష్టంగా.
శ్రీకృష్ణదేవరాయలకు బిరుదు కూడా ఉంది .యాదవ కులంలో సూర్యుడు లాంటివాడు అని..
కాబట్టి చరిత్రను చరిత్రగా చూడండి. వక్రీకరణ చేయవద్దు..
Note:
*శ్రీకృష్ణదేవరాయలు వారి పూర్వీకులకు తుర్వసు వంశం లేదు*.
యదు వంశం మాత్రమే ఉంది..
తుర్వసుడు వంశం త్రేతాయుగంలో ఆగిపోయిన తర్వాత ద్వాపర యుగంలో లేకుండా, కలియుగంలో లేకుండా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారికి ఎలా వస్తది??
దీని గురించి అందరికీ అర్థమయ్యే భాషలో వివరంగా పోస్టు పెట్టబోతున్నాను...
ఇట్లు
మీ వీర వర ప్రసాద్ యాదవ్ దానబోయిన
9642500500