srinu.polireddy

srinu.polireddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from srinu.polireddy, Art, Beach Road, Vishakhapatnam.

ఏంటో ఈ జీవితం...! గమ్యం తెలియని ప్రయాణం...!సమాధానం లేని ప్రశ్నలు....!టైంపాస్ చేసే ప్రేమలు....! విలువ ఇవ్వని బంధాలు...!😔😔...
26/07/2024

ఏంటో ఈ జీవితం...!
గమ్యం తెలియని ప్రయాణం...!
సమాధానం లేని ప్రశ్నలు....!
టైంపాస్ చేసే ప్రేమలు....!
విలువ ఇవ్వని బంధాలు...!
😔😔😔

రోజు లో ఎన్నో సార్లు ప్రేమిస్తున్న అని చెప్పిన వాళ్ళు కొన్ని రోజులు కి ఆ మాట చెప్పే టైం కూడా లేకుండా అయిపోతారు 😂🤣
25/07/2024

రోజు లో ఎన్నో సార్లు ప్రేమిస్తున్న అని చెప్పిన వాళ్ళు
కొన్ని రోజులు కి ఆ మాట చెప్పే టైం కూడా లేకుండా అయిపోతారు 😂🤣

చెప్పలేనంత ప్రేమతో  మొదలై...!చెప్పుకోలేని బాధగా మిగిలింది నీ పరిచయం...😔😔😔
22/07/2024

చెప్పలేనంత ప్రేమతో మొదలై...!
చెప్పుకోలేని బాధగా మిగిలింది నీ పరిచయం...😔😔😔

కాలం గడిచే కొద్దీ మనుషులు మారుతున్నారు అంటారు . అలా కాదు ఇప్పుడు వాళ్ల అవసరాల కొద్ది మారుతున్నారు...
21/07/2024

కాలం గడిచే కొద్దీ మనుషులు మారుతున్నారు అంటారు . అలా కాదు ఇప్పుడు
వాళ్ల అవసరాల కొద్ది మారుతున్నారు...

అబ్బాయి ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోలేడు అన్నది ఎంత నిజమో..,అమ్మాయి మనసు పరిస్థితులను బట్టి మారిపోతుంది అనేది క...
03/07/2024

అబ్బాయి ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోలేడు అన్నది ఎంత నిజమో..,

అమ్మాయి మనసు పరిస్థితులను బట్టి మారిపోతుంది అనేది కూడా అంతే నిజం.

I don't know how to talk With one in mind Outwardly behave differently But I don't have the quality
26/06/2024

I don't know how to talk

With one in mind

Outwardly behave differently

But I don't have the quality

🤷🙄
21/06/2024

🤷🙄

🤔
15/06/2024

🤔

🫰
03/06/2024

🫰

Address

Beach Road
Vishakhapatnam
530009

Website

Alerts

Be the first to know and let us send you an email when srinu.polireddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category