గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం

  • Home
  • India
  • Visakhapatnam
  • గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం

గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం హిందూ దేవాలయం

25/02/2025

*మహా శివరాత్రి 2025* సందర్భంగా రేపు మన *శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం*
రేపు వేకువ జామున నుంచి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి.
* ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ *ఓం నమః శివాయ* నామా అర్ధ ఏకహం జరుగును.
* ⁠మధ్యాహ్నం భారీ *అన్నసమారాధన* జరుగును.
* ⁠సాయంత్రం 7 గంటలకు *శివపార్వతుల కళ్యాణం* జరుగును.
* ⁠రాత్రి 11 గంటల నుంచి *లింగోద్భవ* సమయంలో *మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం* జరుగుతుంది

కావున పై కార్యక్రమాలలో భక్తులు, మహిళలు, యువకులు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాము.

ఇట్లు,
ఆలయ కమిటీ,
శ్రీ గౌరీ పరమేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం,
యతాపాలెం గ్రామం, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా.

*మహా శివరాత్రి 2025* సందర్భంగా రేపు మన *శ్రీ శ్రీ శ్రీ  గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం*  రేపు వేకువ జామ...
25/02/2025

*మహా శివరాత్రి 2025* సందర్భంగా రేపు మన *శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం*
రేపు వేకువ జామున నుంచి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి.
* ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ *ఓం నమః శివాయ* నామా అర్ధ ఏకహం జరుగును.
* ⁠మధ్యాహ్నం భారీ *అన్నసమారాధన* జరుగును.
* ⁠సాయంత్రం 7 గంటలకు *శివపార్వతుల కళ్యాణం* జరుగును.
* ⁠రాత్రి 11 గంటల నుంచి *లింగోద్భవ* సమయంలో *మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం* జరుగుతుంది

కావున పై కార్యక్రమాలలో భక్తులు, మహిళలు, యువకులు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాము.

ఇట్లు,
ఆలయ కమిటీ,
శ్రీ గౌరీ పరమేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం,
యతాపాలెం గ్రామం, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా.

17/11/2024

కార్తీక పౌర్ణమి 2024

15/11/2024
15/11/2024

అందరికీ నమస్కారం కార్తీకపౌర్ణమీ 2024సాయంత్రం 6గంటలకు జ్వాలాతోరణ మహోత్సవం,6.30 గంటలకు 20లక్షల మహాధీపరాధన🪔🪔🪔,7:30 గంటలకు సప్తాహారతి🔥భక్తులందరూ పాల్గొని ఆ పరమశివుని కృపకు పాత్రులుకాగలరు ఓం నమః శివాయ 🕉️🕉️🕉️హార హార మహదేవ్ శంభో శంకర🙏🙏🙏 - ఆలయ కమిటీశ్రీ శ్రీ శ్రీ గౌరీపరమేశ్వర సహిత ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రంయాతపాలెం గ్రామం , సబ్బవరం మండలం,అనకాపల్లి జిల్లా. 9989988856, 9515972348.

09/11/2024

श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 09 नवम्बर 2024, कार्तिक शुक्ल अष्टमी - शनिवार
मध्याह्न श्रृंगार
11246142

కార్తీకమాస మోహోత్సవాలు 2024 , మొదటి సోమవారం మునసుభూగారు కుటుంబసభూయుల సహకారం తో మహాన్నసమారధన కార్యక్రమం
09/11/2024

కార్తీకమాస మోహోత్సవాలు 2024 , మొదటి సోమవారం
మునసుభూగారు కుటుంబసభూయుల సహకారం తో మహాన్నసమారధన కార్యక్రమం

Address

Pedayathapalem Village, Aripaka Grampanchayat, Sabbavaram Mandal
Visakhapatnam
531035

Website

Alerts

Be the first to know and let us send you an email when గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category