10/04/2021
అందరికీ నమస్కారం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అంతర్జాతీయ ఏకదిన శతావధానం
(On-line)
🌸🌸🌸🌸🌸🌸🌸
ఈ రోజు "శనివారం" రాత్రి 8.30 నుండి రేపటి తెల్లవారుజామున 5 గంటల వరకు వైవిధ్యంగా, అవిరామంగా ఒక్క రోజు శతావధానం.
🌺🌺🌺🌺🌺
అవధాని:
"శతావధాని"
డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, భారతదేశం.
సంచాలకులు:
"అష్టావధాని"
శ్రీ నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు, USA.
పృచ్ఛకులు:
అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఇంకా ఇతర యూరోపియన్ దేశాల నుంచి.
నిర్వహణ:
శారదా కాశీవజ్ఝల
వ్యాలీ వేదిక, క్యాలీఫోర్నియా, USA.
🌼🌼🌼🌼🌼🌼🌼
మీకు తెలియజేయడం ఆనందకరం.
http://www.youtube.com/valleyvedika
అవకాశముంటే పై లింక్ లో ప్రత్యక్షప్రసారం శనివారం రాత్రి 8.30 నుండి వీక్షించగలరు.
🌹🌹🌹🌹🌹🌹🌹
To WATCH : www.youtube.com/valleyvedika
To SUBSCRIBE : https://www.youtube.com/channel/UCn41-oeX8Ve2zjH1d6LSd0w?sub_confirmation=1
To watch in FB : Like the page : https://www.facebook.com/VALLEYVEDIKA
The single platform blending Cultural, Literature, Musical, Movie-based, Fun Games & Quiz events with surpris(z)es!