Navagaanam TV

Navagaanam TV నవ్య రాగాల తావి!! నవగానం టీవీ!!

జోహార్ అందెశ్రీ గారు ✊🙏
10/11/2025

జోహార్ అందెశ్రీ గారు ✊🙏

https://youtu.be/hPhkq8uoxgM?si=rw6emkilaafuolViభావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు.. కునాల్ కమ్రా స్టూడియో పై ద...
26/03/2025

https://youtu.be/hPhkq8uoxgM?si=rw6emkilaafuolVi

భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు..

కునాల్ కమ్రా స్టూడియో పై దాడి నేపథ్యంలో సామాజిక కార్యకర్త దేవి స్పందన..

తప్పకుండా వీక్షించి like share comment చెయ్యగలరు..

NAVAGAANAM TV

భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు... సామాజిక కార్యకర్త దేవి

19/03/2025

మల్లు స్వరాజ్యం గారి వర్థంతి సందర్భంగా
Subhashini Kadimisetti గారి పాట
మన Navagaanam TV లో
నవ జీవన ప్రియ మెరుగు

18/03/2025

ప్రముఖ సాహిత్య విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు కన్నెగంటి "భుజం మీద భూమి" పుస్తకంలోని అంశాలు, హృదయంలో దాగి ఉన్న భావాన్ని, సాహిత్యాన్ని చాలా చక్కగా అర్థవంతంగా సభికులకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్న సందర్భం

నవ జీవన ప్రియ మెరుగు

https://youtu.be/UUnrrcG8JiI?si=WRfB3HhHNtSil369సైన్స్ అనేది నిత్య జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగిన అంశమో అందరికీ తెలుసు.....
09/02/2025

https://youtu.be/UUnrrcG8JiI?si=WRfB3HhHNtSil369

సైన్స్ అనేది నిత్య జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగిన అంశమో అందరికీ తెలుసు..
సైన్స్ లేనిదే జగతి లేదు.. అటువంటి సైన్స్ గొప్పతనాన్ని తెలుపుతూ ఈ గీతం మీ ముందుకు తీసుకురావడం జరిగింది..
అన్ని స్కూళ్ళలో సైన్స్ దినోత్సవ వేడుకల సందర్భంగా చక్కని నృత్యం చెయ్యడానికి అనుగుణంగా వెస్ట్రన్ స్టైల్లో ఈ గీతాన్ని తయారు చెయ్యడం జరిగింది.. తప్పకుండా అందరికీ షర్ చెయ్యండి..
మీ ప్రోత్సాహం మరిన్ని వీడియోలు తీసుకురావడానికి నాకు ఉపయోగపడుతుంది.
** ఈ పాటకు మీరు లేదా మీ టీమ్ ప్రదర్శించే డ్యాన్స్ వీడియో ఖచ్చితంగా ఈ క్రింది నంబర్ కి పంపండి.. మొట్టమొదటి స్థానంలో వచ్చిన డ్యాన్స్ వీడియోను సైన్స్ డే నాడు యూట్యూబ్లో పోస్ట్ చెయ్యడం జరుగుతుంది అలాగే మంచి బహుమతి కూడా ఉంటుంది.

ధన్యవాదాలు

మీ సుభాషిణి కె.
9391431681

"Hey hello" Dance song for science day on schools and colleges Science dance songFeb 28th National_Science_day Song lyrics, composition and sung by S...

14/07/2024

ఫేక్ సర్టిఫికెట్లతో కూడా ఐఏఎస్ సాధించవచ్చని నిరూపించిన మరాఠీ అమ్మాయి పూజ కేడ్కర్ కథ UPSC లో కూడా ఎన్ని లోపలున్నా.....

29/07/2022

Fallow My page 😍☺️

ప్రతీ అక్షరం ఆయుధమే...ప్రతీ పదం విప్లవ గీతమే...🤗✊🏼
29/07/2022

ప్రతీ అక్షరం ఆయుధమే...
ప్రతీ పదం విప్లవ గీతమే...🤗✊🏼

Address

Vizag
Visakhapatnam
530003

Website

Alerts

Be the first to know and let us send you an email when Navagaanam TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share