Vinukonda

Vinukonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vinukonda, Arts and entertainment, pedakancharla, Vinukonda.

మన ప్రియతమ నాయకులు..వినుకొండ మాజీ శాసన సభ్యులు..శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారికి..💐జన్మదిన శుభాకాంక్షలు..🎂మీమల్లన్న స...
19/09/2024

మన ప్రియతమ నాయకులు..
వినుకొండ మాజీ శాసన సభ్యులు..
శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారికి..
💐జన్మదిన శుభాకాంక్షలు..🎂

మీమల్లన్న సైన్యం వినుకొండ...

వినుకొండ రూరల్ సీఐగా ప్రభాకర్ నియామకం..
17/07/2024

వినుకొండ రూరల్ సీఐగా ప్రభాకర్ నియామకం..

08/07/2024
విజయవంతంగా నామినేషన్ దాఖలు 💯✌️ప్రతి క్షణం ప్రజల కోసమే – ప్రతి అడుగు పల్నాడు అభివృద్ధి కోసమే..!‘‘నిరంతరం ప్రజాసేవలోనే ఉండ...
18/04/2024

విజయవంతంగా నామినేషన్ దాఖలు 💯✌️

ప్రతి క్షణం ప్రజల కోసమే – ప్రతి అడుగు పల్నాడు అభివృద్ధి కోసమే..!‘‘

నిరంతరం ప్రజాసేవలోనే ఉండేలా పల్నాడు ప్రజలందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

మీ లావు శ్రీకృష్ణదేవరాయలు,
నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి.

పట్టాభిరామునికి ప్రియవందనంపాప విదూరునికి జయవందనంఅయోధ్య రామునికి అభివందనంఅందాల దేవునికి మదే మందిరంశ్రీరామచంద్రమూర్తి కరుణ...
17/04/2024

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
- శ్రీరామ నవమి శుభాకాంక్షలు

మీ మల్లన్న సైన్యం

19/03/2024

వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08646 272000.
24/7 ఈ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది అని తెలిపినా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి.

పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యత నా భుజాల పై వేసుకుంటా...పిఠపురం తెలుగుదేశం ఇంచార్జీ వర్మచూస్తుంటే అన్నీ లెక్కలు కూటమికి పాజిట...
17/03/2024

పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యత నా భుజాల పై వేసుకుంటా...

పిఠపురం తెలుగుదేశం ఇంచార్జీ వర్మ

చూస్తుంటే అన్నీ లెక్కలు కూటమికి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి

ఆంధ్రా ప్రజలు షర్మిలను ముఖ్యమంత్రిని చేయాలి...అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది...విశాఖ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ...
17/03/2024

ఆంధ్రా ప్రజలు షర్మిలను ముఖ్యమంత్రిని చేయాలి...

అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది...

విశాఖ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

09/03/2024

పెదకంచర్ల గ్రామంలో మక్కెన గారి హయాంలో మరియు ఆంజనేయులు గారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుగుదేశం కార్యకర్త మాటలలో

Address

Pedakancharla
Vinukonda
522649

Telephone

8602749421

Website

Alerts

Be the first to know and let us send you an email when Vinukonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share