Krishna Milk Union

Krishna Milk Union No.1 Milk Producer Co-operative Organisation in Andhra Pradesh.

ప్రాజెక్ట్ కామధేను, వీరవల్లి నందు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎం.డి శ్రీ కొల్లి ఈశ్వరబాబు గారు, సమితి అధికారులు మ...
15/08/2026

ప్రాజెక్ట్ కామధేను, వీరవల్లి నందు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎం.డి శ్రీ కొల్లి ఈశ్వరబాబు గారు, సమితి అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Freedom that fills our hearts. Purpose that drives our days.Vijaya Dairy salutes the nation that makes it all possible. ...
15/08/2026

Freedom that fills our hearts. Purpose that drives our days.
Vijaya Dairy salutes the nation that makes it all possible. 🇮🇳

Proud. Pure. Indian.

👉 Tag someone who makes you proud to be Indian. JAI HIND!



[FreedomAndPurpose, PureGoodness, IndianLegacy, ProudNation, HonestHarvest]

Flavours that match your vibe. Friends who match your energy. 🥤💛  This Friendship Day, grab a pack of Vijaya Flavoured M...
02/08/2026

Flavours that match your vibe. Friends who match your energy. 🥤💛

This Friendship Day, grab a pack of Vijaya Flavoured Milk — Choco, Pista, Rose, Badam, or Sabja. Pure. Fun. Always there. No cap. 😮‍💨

👉 Tag your go-to person and share the sip!



[FlavourMatch, EnergySquad, ChocoOrPista, PureFun, DairyLove, ChaiAlternate, UnfilteredLaughs]

26/07/2026
23/07/2026

"పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 23/07/2026 ఉదయం 08.00 గంటలకు గుడ్లవల్లేరు క్లస్టర్ పరిధిలోని మడక సొసైటీని సందర్శించి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు మరియు పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో సమితి పాలకవర్గ సభ్యులు శ్రీ అర్జా వెంకట నగేష్ గారు,ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, మేనేజర్ గోపినాధ్ గారు , సంఘ అధ్యక్షులు, సూపర్ వైజర్ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

23/07/2026

"పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 23/07/2026 ఉదయం 07.00 గంటలకు గుడ్లవల్లేరు క్లస్టర్ పరిధిలోని కట్లపల్లి సొసైటీని సందర్శించి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు మరియు పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో సమితి పాలకవర్గ సభ్యులు శ్రీ అర్జా వెంకట నగేష్ గారు,ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, మేనేజర్ గోపినాధ్ గారు , సంఘ అధ్యక్షులు, సూపర్ వైజర్ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

"పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 22/07/2026 ఉదయం పామర్రు క్లస్టర్ పరిధిలో...
23/07/2026

"పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 22/07/2026 ఉదయం పామర్రు క్లస్టర్ పరిధిలోని కొత్తపల్లి, తాడేపల్లి సొసైటీని సందర్శించి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు మరియు పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బోర్డ్ డైరెక్టర్ శ్రీ వేమూరి సాయి వెంకట రమణ గారు,ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, సంఘ అధ్యక్షులు మేనేజర్ గోపినాథ్ గారు,సంఘ పాలక వర్గ సభ్యులు, సూపర్ వైజర్ మరియు పాడి రైతుల పాల్గొన్నారు.
ఈ వార్త ఈరోజు పలు దిన పత్రికలలో ప్రచురితమయినది.

22/07/2026

"పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 22/07/2026 ఉదయం 07.30 గంటలకు పామర్రు క్లస్టర్ పరిధిలోని తాడేపల్లి సొసైటీని సందర్శించి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు మరియు పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బోర్డ్ డైరెక్టర్ శ్రీ వేమూరి సాయి వెంకట రమణ గారు,ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, సంఘ అధ్యక్షులు మేనేజర్ గోపినాథ్ గారు,సంఘ పాలక వర్గ సభ్యులు, సూపర్ వైజర్ మరియు పాడి రైతుల పాల్గొన్నారు.

22/07/2026

"పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 22/07/2026 ఉదయం 06.45 గంటలకు పామర్రు క్లస్టర్ పరిధిలోని కొత్తపల్లి సొసైటీని సందర్శించి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు మరియు పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బోర్డ్ డైరెక్టర్ శ్రీ వేమూరి సాయి వెంకట రమణ గారు,ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, సంఘ అధ్యక్షులు మేనేజర్ గోపినాథ్ గారు,సంఘ పాలక వర్గ సభ్యులు, సూపర్ వైజర్ మరియు పాడి రైతుల పాల్గొన్నారు.

21/07/2026

పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం" అనే కార్యక్రమం లో భాగముగా 21/07/2026 ఉదయం 07.00 గంటలకు హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలోని పెదపాటి వారి గూడెం మహిళా సొసైటీని సందర్శించి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు మరియు పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పారి హాజర్వెల్ గారు , క్లస్టర్ మేనేజర్ గారు,సంఘ అధ్యక్షులు, సంఘ పాలక వర్గ సభ్యులు, సూపర్ వైజర్ , వెటర్నరీ సిబ్బంది మరియు పాడి రైతుల పాల్గొన్నారు.

Address

Vijayawada
520009

Alerts

Be the first to know and let us send you an email when Krishna Milk Union posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Krishna Milk Union:

Shortcuts

Share