Rangam

Rangam రంగం - ప్రజా సాంస్కృతిక వేదిక

26/05/2026

మా కూతురు మా బంగారం

02/05/2026

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో మా బృందం ఆట పాట

బాబాసాహెబ్  అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను రాష్ట్రం అంతా నిర్వహించాలని రంగం పిలుపులో భాగంగా  ఈ సంవత్సరం ఘనంగా అంబేద్కర్ ...
15/04/2026

బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను రాష్ట్రం అంతా నిర్వహించాలని రంగం పిలుపులో భాగంగా ఈ సంవత్సరం ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించింది రంగం.
ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్రం రాష్ట్ర కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో రూపొందించిన జై భీమ్ ప్రత్యేక పాట రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహతి ఆడిటోరియంలో ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా ఈ పాట ఆవిష్కరించగా శ్రీకాకుళం జిల్లాలో పలాస పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రంగం నాయకులు ఆవిష్కరించారు

కర్నూలు పట్టణంలో రాష్ట్ర అధ్యక్షులు అనంత కరుణాకర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ పాటని ఆవిష్కరించడం జరిగింది

కడప పట్టణంలో రంగం కడప జిల్లా కార్యదర్శి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాటని ఆవిష్కరించడం జరిగింది.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అనేది రంగం బాధ్యతని తెలియజేస్తున్నాము

నేడు దళితులు అనగారిన అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనేక సంస్థలు సంఘాలతో రంగం కలిసి పనిచేస్తుందని తెలియజేస్తున్నాం

రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ దళిత బలహీనుల హక్కులను కాపాడుకోవడం లౌకికవాదంతో దేశాన్ని ముందుకు నడిపించడంలో రంగం అడుగడుగున తన పాత్ర నిర్వహిస్తుందని

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే మరిన్ని పాటల్ని ప్రతి సందర్భంలో తీసుకొస్తుందని తెలియజేస్తున్నాము

పలుచోట్ల అంబేద్కర్ కార్యక్రమాల్లో RANGAM RTV విడుదల చేసిన
ఈ పాట అనేక వేదికలో మారుమోగడం రంగం శ్రేణుల్ని ఉత్సాహపరిచిందని తెలియజేస్తున్నాను.
తక్కువ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన రంగం కళాకారులకే నాయకులకి రంగం రాష్ట్ర కమిటీ తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నాము.

కళాభివందలతో
రంగం రాష్ట్ర కార్యదర్శి

మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో అసువులు భాసిన వీర గున్నమ్మ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న రంగం టీంప్రజా పోరాటాలు ...
01/04/2026

మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో అసువులు భాసిన
వీర గున్నమ్మ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న రంగం టీం
ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి
ప్రజా కళలు వర్ధిల్లాలి
జై రంగం జై జై రంగం

01/01/2026

రంగం ప్రజా సాంస్కృతిక వేదిక సంస్థ కార్యక్రమాలను RANGAM RTV YOUTUBE ఛానల్ ద్వారా మేము చేస్తున్న సాంస్కృతిక కృషిని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా మేము చేయబోయే కార్యక్రమాలను వీడియోలు ఆడియోలను చూస్తూ మమ్మల్ని నడిపించాలని కోరుతున్నాము అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు

01/01/2026
https://youtube.com/shorts/epo4K7t47c8?si=JiYRmqPTwdeTUKTB  రంగం టీం కామెడీ స్కిట్ మీ అందరి కోసం చూడండి నచ్చితే లైక్ చేయ...
30/12/2025

https://youtube.com/shorts/epo4K7t47c8?si=JiYRmqPTwdeTUKTB
రంగం టీం కామెడీ స్కిట్ మీ అందరి కోసం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ ని subscribe చేయండి
thank-you మిత్రులారా

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

25/12/2025
మిత్రులకు శ్రేయోభిలాషులకు రంగం కుటుంబ సభ్యులకు అందరికీ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు. మీ కళా రత్న శ్రీ రంగం రాజేష్ ప్రజా...
25/12/2025

మిత్రులకు శ్రేయోభిలాషులకు రంగం కుటుంబ సభ్యులకు అందరికీ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు.
మీ కళా రత్న శ్రీ రంగం రాజేష్
ప్రజా గాయకులు విజయవాడ
9949507622 6301553830

21/02/2025

ప్రపంచ తెలుగు ప్రజానీకానికి రంగం ప్రజా సాంస్కృతిక వేదిక తరపున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
గరికపాటి నరసింహారావు గారు రాసిన పద్యాన్ని రంగం కళాకారులు సాలిమట్ల జయరావు ఆలాపనలో వినండి చూడండి.
ఈరోజు సాయంత్రం విజయవాడ నగరం స్థానిక హనుమంతరయ్య గ్రంథాలయంలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా శీర్షికతో జరుగుతున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

Address

Vijayawada

Telephone

+919949507622

Website

Alerts

Be the first to know and let us send you an email when Rangam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share