My Aqua Love

My Aqua Love I Can Upload Fish Farming Updates Like GUPPY FISH BREEDING, MOLLY FISH BREEDING, PLATY FISH BREEDING, CHERRY SHRIMP BREEDING, RAMSHORN & APPLE SNAIL BREEDING..

I Hope You Like My Fish Farming Updates.. Please Support My Farming Updates..

15/03/2024

How To Breed Guppy's In Telugu :- Breeding Tips For Aquarium Beginners

15/03/2024

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వీడియోలో మనం గప్పిస్కి మస్కిటో లార్వా ఎలా ఫీడ్ చేయాలో చూస్తాం. ఈ వీడియోలో మనం గప్పిస్కి ఆర్టిమియా ఎలా ఫీడ్ చేయాలో చూద్దాం. మనకు అక్వేరియం షాప్ లో దొరికే ఫుడ్ కన్నా లైవ్ ఫుడ్ ని ఫీడ్ గా వేస్తే గప్పిస్ యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండి. కుదిరితే మీరందరూ కూడా లైవ్ ఫుడ్ ని మెయింటైన్ చేస్తూ దానిని ఫీడ్ గా ఇస్తే చాలా బాగుంటుంది. దానివల్ల వాటర్ పొల్యూట్ ఎప్పుడు అవ్వదండి.

15/03/2024

ఈరోజు గప్పిస్ ఎలా పిల్లల పెడితే చూద్దాం అండి. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్తానండి. గప్పిస్ పొట్టను చూసి అది ప్రెగ్నెంట్ ఆ కాదా అనేది మనం చెప్పొచ్చండి. అదే ఎక్వేరియంలో వాటర్ తో మీ దగ్గర ఉన్న బౌల్ లోకి తీసుకుని అందులోకి గప్పి ఫిష్ ని మార్చుకోవాలని. గప్పి ఫిష్ కి టైం టు టైం ఫీడ్ ఇవ్వాలి లేకపోతే గప్పి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆ పిల్లల్ని తినే అవకాశం ఉంటుంది.

Address

Krishnalanka
Vijayawada Buckinghampet
520013

Website

Alerts

Be the first to know and let us send you an email when My Aqua Love posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category