12/09/2026
https://share.google/n9xPnowZdCByHQ7Q9
Proud and blessed to have presented my latest artworks of Lord Venkateswara Swamy and Sri Padmavathi Ammavaru to .
I am truly blessed and honoured to share that these artworks will be preserved and displayed permanently at the Tirumala Museum.
నేను చిత్రించిన తాజా పాయింటిలిజం కళాకృతులైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రాలను ి సమర్పించడం ఎంతో గర్వంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను.
ఈ కళాకృతులు #తిరుమల మ్యూజియంలో శాశ్వతంగా భద్రపరచబడతాయి.
ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. 🙏✨
— మీ Sagar Ginne
Ginne Venkateswarlu, painting as Ginne Sagar, has created a pointillist artwork of the divine couple for the Tirumala museum wall using the dot technique.