Shilparamam, Tirupati

Shilparamam, Tirupati Most happening place in Tirupati & arts, crafts, westren dances...come & enjoy with family

ఆదివారం సాయంత్రం శిల్పారామం లో పలుకే బంగారం అయే నా అంటూ కొండ సాయినాథ్ గారీ బృందం వారి కూచుపూడి నృత్యము తో అలరించారు 💐🤝👏👏
12/04/2026

ఆదివారం సాయంత్రం శిల్పారామం లో పలుకే బంగారం అయే నా అంటూ కొండ సాయినాథ్ గారీ బృందం వారి కూచుపూడి నృత్యము తో అలరించారు 💐🤝👏👏

శ్రీరామనవమి పండుగ సందర్భంగా నేడు శిల్పారామం తిరుపతి లో సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ శివ నాట్యాలయం శ్రీమతి సంధ్య ఆధ్వర్యం...
27/03/2026

శ్రీరామనవమి పండుగ సందర్భంగా నేడు శిల్పారామం తిరుపతి లో సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ శివ నాట్యాలయం శ్రీమతి సంధ్య ఆధ్వర్యంలో ఉచితం గా ఏర్పాటు చేశాము. ఇందులో 30 మంది పాల్గొన్నారు, వారు శ్రీరాముడు, సీత మాత, ఆంజనేయ మరియు రావణాసుర గెటప్ తో అలరించారు

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మన శిల్పారామం తిరుపతి లో వైభవంగా జరిగాయి. ...
19/03/2026

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మన శిల్పారామం తిరుపతి లో వైభవంగా జరిగాయి. సర్వేజనా సుఖినో భవంతు 💐💐🙏🙏

ఈరోజు శిల్పారామం తిరుపతి లో జయతి కూచిపూడి డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో చక్కటి ప్రదర్శనలు…
01/03/2026

ఈరోజు శిల్పారామం తిరుపతి లో జయతి కూచిపూడి డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో చక్కటి ప్రదర్శనలు…

Handloom mela with 64 stalls from 9 states of India … for 14 days from 22/02/26 .. timing daily 11::0 AM to 9:00PM ….all...
22/02/2026

Handloom mela with 64 stalls from 9 states of India … for 14 days from 22/02/26 .. timing daily 11::0 AM to 9:00PM ….all are welcome and entry free for Mela ….. handmade variety of dresses and clothes for all age group ….. contact for more details 8886652044…

22/02/2026

Shilparamam Tirupati is most happening place for cultural activities

శిల్పారామం తిరుపతి లో విశాఖపట్టణం కు చెందిన సందీప్ కుమార్ బృందం మరియు వరలక్ష్మి తిరుపతి వారి బృందం వారి చే కూచిపూడి నృత్...
31/01/2026

శిల్పారామం తిరుపతి లో విశాఖపట్టణం కు చెందిన సందీప్ కుమార్ బృందం మరియు వరలక్ష్మి తిరుపతి వారి బృందం వారి చే కూచిపూడి నృత్యం ప్రదర్శించారు… శనివారం 31/01/2026 సాయత్రం 5:30 నుండి 8:00 వరకు జరిగింది..

శిల్పారామము తిరుపతి లో సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ 3 రోజులు పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజులు పా...
04/01/2026

శిల్పారామము తిరుపతి లో సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ 3 రోజులు పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజులు పాటు నృత్య ప్రదర్శనలు తో పాటు ముగ్గులు పోటీలు మరియు గాలిపటాలు 🪁 ఎగురవేయడం , హరిదాసు పాటలు మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తామని. అందరూ ఆహ్వానితులే …

30/12/2025
30/12/2025
*   ప్రెస్ నోట్                శిల్పారామం, తిరుపతి **ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం,* శిల్పారామం, ...
30/12/2025

* ప్రెస్ నోట్
శిల్పారామం, తిరుపతి *

*ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం,*

శిల్పారామం, తిరుపతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే నూతన సంవత్సర వేడుకలు – 2026ను ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన ఘనంగా నిర్వహించబోతున్నామని తెలియజేయడం జరుగుతోంది.

ఈ సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో భాగంగా *కోటి ఈవెంట్స్ ఐకాన్స్, డ్యాన్స్ షో సీజన్–2* వారి ఆధ్వర్యంలో జబర్దస్త్ కమెడియన్ రాజమౌళి గారి కామెడీ స్కిట్స్, జూనియర్ బాలకృష్ణ, జూనియర్ కృష్ణ ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ కాన్సెప్ట్, ప్రత్యేక క్లాసికల్ నృత్యాలు, మ్యాజిక్ షో, KV ఈవెంట్స్ ప్రదర్శనలు, హరిత మేడం ప్రత్యేక ప్రదర్శనతో పాటు కోటి ఈవెంట్స్ టీమ్ వారి ఆకట్టుకునే కార్యక్రమాలు వేదికపై అలరించనున్నాయి.

మీడియా మిత్రులు ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రజలకు చేరవేసి, ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి మీ అమూల్యమైన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

ధన్యవాదాలతో,

బి. సుధాకర్ ఎ.వో మరియు కె. ఖాదర్ వల్లి , ఎ.వో కల్చరల్
శిల్పారామం, తిరుపతి

29/12/2025

All ready for new celebrationsShilparamam, Tirupati, all are welcome @8886652044

Address

Tiruchnaoor Road
Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Shilparamam, Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Shilparamam, Tirupati:

Share