AhamBrahmaasmi.org Telugu

AhamBrahmaasmi.org Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AhamBrahmaasmi.org Telugu, Cultural Center, Sringeri.

వేదాంతామృతం | అహం బ్రహ్మాస్మి | ఆధ్యాత్మికత | సనాతన ధర్మం | శృంగేరి గురు పరంపర | ఆదిశంకర | ahambrahmaasmi.org శృంగేరి శారదా పీఠంలోని మహామహోపాధ్యాయులు, & ఆస్థాన విద్వాంసులు,నేరుగా బోధించబడే సంప్రదాయ అనూచానపండితులు ఈ మాధ్యమానికి మార్గదర్శక దీపాలు.

జగద్గురు శ్రీ నరసింహ భారతీ మహాస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా భక్తి పూర్వక నమస్సులు                         #శంకరాచా...
16/06/2026

జగద్గురు శ్రీ నరసింహ భారతీ మహాస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా భక్తి పూర్వక నమస్సులు

#శంకరాచార్య #సనాతనధర్మం #శృంగేరి #జగద్గురు #సద్గురు #గురు #హిందూత్వం

దైవదర్శనానికి ఎటువంటి మనస్థితితో వెళ్ళాలి?                         #శంకరాచార్య  #సనాతనధర్మం  #శృంగేరి  #జగద్గురు  #సద్గు...
15/06/2026

దైవదర్శనానికి ఎటువంటి మనస్థితితో వెళ్ళాలి?

#శంకరాచార్య #సనాతనధర్మం #శృంగేరి #జగద్గురు #సద్గురు #గురు #హిందూత్వం

హనుమత్ పరబ్రహ్మపై ఆదిశంకరులు రచించిన ఐదుశ్లోకాల స్తోత్రరత్నం "శ్రీ హనుమత్ పంచరత్నం" పై యువ విద్వాంసుని ప్రవచనముDate: 13t...
13/06/2026

హనుమత్ పరబ్రహ్మపై ఆదిశంకరులు రచించిన ఐదుశ్లోకాల స్తోత్రరత్నం "శ్రీ హనుమత్ పంచరత్నం" పై యువ విద్వాంసుని ప్రవచనము

Date: 13th June, Saturday
Time: 6:00 PM to 7:30 PM
Venue: Sri Bhakta Hanuman Temple, Gaddiannaram, Dilsukhnagar

https://maps.app.goo.gl/gSk89WEbJbhfDjqW6?g_st=ac

శృంగేరి 32వ పరమపూజ్య జగద్గురువులు శ్రీ శ్రీ నృసింహ భారతీ మహాస్వాములవారి ఆరాధన సందర్భముగా బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ...
12/06/2026

శృంగేరి 32వ పరమపూజ్య జగద్గురువులు శ్రీ శ్రీ నృసింహ భారతీ మహాస్వాములవారి ఆరాధన సందర్భముగా బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి సభక్తిక సమర్పణం - "గురుస్మరణేన జ్ఞానసిద్ధిః"

Telugu - Online
Date: 16-June, Tuesday
Time: 8:30 PM - 10:00 PM

Please join our community to receive updates on this and future events
https://chat.whatsapp.com/Fs66cIbXkOoIarPlQ8QeG8

కర్మలను ఏవిధముగా చేయాలి?                         #శంకరాచార్య  #సనాతనధర్మం  #శృంగేరి  #జగద్గురు  #సద్గురు  #గురు  #హిందూత...
09/06/2026

కర్మలను ఏవిధముగా చేయాలి?

#శంకరాచార్య #సనాతనధర్మం #శృంగేరి #జగద్గురు #సద్గురు #గురు #హిందూత్వం

పవిత్ర శృంగేరిదివ్య క్షేత్రంలో తెలుగు భాషలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వగలిగే విధంగా ప్రవచనకారులను తీర్చిదిద్దుటకు  ప్రవచనక...
05/06/2026

పవిత్ర శృంగేరిదివ్య క్షేత్రంలో తెలుగు భాషలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వగలిగే విధంగా ప్రవచనకారులను తీర్చిదిద్దుటకు ప్రవచనకార శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు

Registration Link: https://tinyurl.com/TelShibira

*-*-*
Stay tuned to our official WhatsApp channel for notifications and updates: http://tinyurl.com/SharadaPeethamWA

శంభో త్రినయన చంద్రచూడ శివ - జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు రచించిన హృదయపూర్వక ప్రార్థనా శ్లోకము
03/06/2026

శంభో త్రినయన చంద్రచూడ శివ - జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు రచించిన హృదయపూర్వక ప్రార్థనా శ్లోకము

Composed in deep devotion by Jagadguru Sri Sri Chandrashekhara Bhar...

సమయాన్ని వ్యర్థపరచే బదులు, శంకరుని స్తోత్రములను పఠించండి.                         #శంకరాచార్య  #సనాతనధర్మం  #శృంగేరి  #జ...
02/06/2026

సమయాన్ని వ్యర్థపరచే బదులు, శంకరుని స్తోత్రములను పఠించండి.

#శంకరాచార్య #సనాతనధర్మం #శృంగేరి #జగద్గురు #సద్గురు #గురు #హిందూత్వం

మహిమాన్వితమైన శ్రీ దుర్గాసప్తశ్లోకీ పై ఒక యువ ఉపాసకుని ఉపన్యాసము తేదీ: 30-May, Saturday వేదిక: ఆర్యవైశ్య సంఘం, తూప్రాన్ ...
29/05/2026

మహిమాన్వితమైన శ్రీ దుర్గాసప్తశ్లోకీ పై ఒక యువ ఉపాసకుని ఉపన్యాసము

తేదీ: 30-May, Saturday
వేదిక: ఆర్యవైశ్య సంఘం, తూప్రాన్
సమయము: 6:00 - 8:00 PM

ప్రవేశం ఉచితం, అందరికీ ఆహ్వానం

An enriching discourse by a young upāsaka on the divine and glorious Sri Durga Saptashloki

Venue: Arya Vyshya Sangham, Toopran, Medak District, Telangana
Date: 30th May, Saturday,
Time: 6:00 - 8:00 PM

*-*-*
Stay tuned to our official WhatsApp channel for notifications and updates on upcoming sessions: https://tinyurl.com/WAABF

అహంకారమే అసలైన శత్రువు.                         #శంకరాచార్య  #సనాతనధర్మం  #శృంగేరి  #జగద్గురు  #సద్గురు  #గురు  #హిందూత్...
28/05/2026

అహంకారమే అసలైన శత్రువు.

#శంకరాచార్య #సనాతనధర్మం #శృంగేరి #జగద్గురు #సద్గురు #గురు #హిందూత్వం

Address

Sringeri
577139

Alerts

Be the first to know and let us send you an email when AhamBrahmaasmi.org Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to AhamBrahmaasmi.org Telugu:

Share