06/07/2026
📸ప్రతి ప్రయాణానికి ఒక కథ ఉంటుంది… ఇది నా కథలో మరో అందమైన అడుగు. ❤️
✨ ఇంటర్మీడియట్ రోజుల జ్ఞాపకం... ❤️
ఆ రోజుల్లో స్టైల్ అనిపించిన ఈ ఫోటో, ఇప్పుడు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. 📸
కాలం మారిపోయినా… జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి.
మీ పాత ఫోటోలు చూసినప్పుడు మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ వస్తుందా? 💙
JeansStyle YoungDays Photography Telugu InstaPhoto PhotoOfTheDay Smile Nostalgia Viral ExplorePagePraveenKumar SikkoluCulture Srikakulam AndhraPradesh Creator ContentCreator VillageLife Travel Culture Photography TeluguCreator InstaGood PhotoOfTheDay ExplorePage Viral