Voice of Uttarandhra

Voice of Uttarandhra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Voice of Uttarandhra, Cultural Center, Srikakulam.

02/12/2025

నేరస్తులే చట్టాలు చేసే దేశంలో మీకు న్యాయం ఎప్పుడూ జరగదు.

~ బాబ్ మార్లే

25/11/2025

ఉద్దానం ఎలుగు బంటి..కలకలం

11/11/2025

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బెందాళం అశోక్ గారి పేరు దాదాపు ఖరారు .

10/11/2025

*ఢిల్లీలో హైఅలర్ట్..*

*హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం.!*

దేశరాజధానిలో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు..ఘటనాస్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం..కాసేపట్లో ఘటనాస్థలికి NIA,NSG బృందాలు..

*ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు..*

ఒక కారులో బ్లాస్ట్.. పక్కనే ఉన్న మరో 5 కార్లు ధ్వంసం.. ఇద్దరికి గాయాలు..ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నం. 1 దగ్గర ఘటన...

*హైదరాబాద్ ప్రజలకు సూచన..*

రైల్వే స్టేషన్లు,బస్టాండ్లు,మాల్స్,మెట్రో రద్దీ వుండే చోటు,పార్కులు,జనాలు తిరిగే చోట అక్కడున్న పరిస్థితులను గమనిస్తూ,అనుమానం కలిగితే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి....

*తెలుగు ప్రజలకు సూచన...*

ప్రధాన నగరాలలో ఎక్కడైనా ఉగ్రవాదుల కదలికలు ఉంటే ధైర్యంగా సమాచారం ఇవ్వండని పోలీసులు కోరారు..తిరుపతి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన...ఇప్పటివరకు 10 మంది మృతి, 30కి పైగా గాయాలు...

10/11/2025

ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ కారులో హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు అనుమానం. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా.
సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్‌ జరిగింది. నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్‌లైట్‌ దగ్గర ఆగింది. రెడ్‌ లైట్‌ దగ్గర ఆగిన వాహనంలో పేలుడు జరిగింది. -ఢిల్లీ పోలీస్‌ కమిషనర్

10/11/2025

ఢిల్లీలో హై అలెర్ట్

ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా.. సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేలుడుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాద చర్యలను తోసిపుచ్చలేమంటున్నారు.

8 మంది మృతి.. మరికొందరికి తీవ్ర గాయాలు..

పేలుడు ఘటనలో 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత 15 మందికి తీవ్ర గాయాలవగా వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మార్గం మధ్యలోనే 8 మంది చనిపోయారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని.. మరికొందరి ఆరోగ్యం నిలకడగా ఉందని లోక్‌ నాయక్ మెడికల్ సూపరిండెంట్ లోక్ నాయక్ జయ్ ప్రకాష్ నారాయణ్ తెలిపారు.

09/11/2025

ప్రశ్నిస్తే నోటీసులా..?
మాజీ మంత్రి అప్పలరాజు

07/11/2025

e-kyc పూర్తి చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు ❌ ~ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

07/11/2025

భోగాపురం అంతర్జాతీయ వి మానాశ్రయ పనులు ప్రస్తుతం 91.7% పూర్తయ్యాయి. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో ప్రారంభమైన తరువాత ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటక రంగాలకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో 2026 జూన్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి కట్టుబడి పని చేస్తున్నాం.

05/11/2025

పలాస నియోజకవర్గం మందస మండలం బిడిమి గ్రామంలో టిడిపి నాయకులుపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు...!!
మా భూములే మాకు కావాలి మాకు ఎయిర్పోర్ట్ వద్దు అంటూ..
మా భూములు పై మీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.
అభివృద్ధిని అడ్డుకోవద్దు అని ప్రదేయపడుతున్న టీడీపీ నాయకులు.

02/11/2025

నిన్న పలాస చిన్న తిరుపతి ఆలయంలో జరిగిన ప్రమాద ఘటనకి సంబంధించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన చెక్కులు పంపిణీ చేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గారు.

01/11/2025

వీళ్ళ భక్తి తగలెయ్యా.. మసీదుల్లో ,చర్చ్ ల్లో జరగని దారుణ ఘటనలు హిందూ ఆలయాల్లోనే ఎందుకు జరుగుతున్నాయో తెలుసా ‼️
హిందువుల భక్తి పై గరికపాటి మాటలు వింటే ఈరోజు జరిగిన సంఘటనలు మళ్ళీ జరగవు కదా..?
హిందువుల మళ్ళీ ఒక్కసారి ఆలోచన చెయ్యండి🙏
Sri Garikipati Narasimha Rao

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when Voice of Uttarandhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share