30/11/2024
అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి, ఫీచర్లు లేవని చెప్పి ఐఫోన్ కొనేవాడ్ని ఆపలేరు... అలాగే ఈ శనివారం 30వ తేదీ మా తెలుగు కామెడీ సభ, నవ్వితే బావుంటారు హాస్య కార్యక్రమంలో నవ్వి నవ్వి పొట్ట చెక్కలు చేసుకుని దొర్లి దొర్లి నవ్వే వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు, ఆపరు కూడా... కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే టికెట్లు బుక్ చేసుకుని కలవడానికి, కాదు కాదు, పగలబడి నవ్వడానికి సిద్ధం కండి...
Venue: Aaromale,Filmnagar
Time: 30th Nov 6 PM
Tickets: https://in.bookmyshow.com/events/navvula-garage/ET00341932