Kuwait Life with Sankar

Kuwait Life with Sankar Kuwait Life 🇰🇼
Sankar Diaries ✍️
Real Stories | Real Life | Real Me ✨
motivation speech

17/07/2026

తనవాళ్ళకు ఏ లోటు ఉండకూడదు.

Welcome to my new followers, and my sweet friendsప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు...నా page ను follow అ...
15/07/2026

Welcome to my new followers, and my sweet friends
ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు...నా page ను follow అయినందుకు....
Shout out to my newest followers! Excited to have you onboard!

సహదేవ కడిమెళ్ళ అయోధ్యరాజు, Harish Raj, Kishor Kumar, Surendrs Sanam, Adi Narayana Gandikota Mudhiraj, Metti Daiva Prakash, Hari B, Srinu Charry, Arief Khan, Arjun Adabala, Shaik Arifa, Kumar Reddy, Mallika Joseph, Vijju Vijju, Naidu Rongala, Ayyanna Nagireddy, గువ్వల రాజశేఖర్, Santha Apinaneni, Shahil Shaik, Ajay Thalluri, Eswari Meghana, Arempala Mariyamma, Venkat Sriram

10/07/2026

కుటుంబంతో ఒక్కరోజైనా ప్రశాంతంగా కూర్చొని... మనస్ఫూర్తిగా నవ్వాలి...
.
#జీవితం #బాధ్యత

హాయ్ ఫ్రెండ్స్ నా page కు follow అయినందుకు ధన్యవాదాలు..నన్ను మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను...Shout out to m...
08/07/2026

హాయ్ ఫ్రెండ్స్ నా page కు follow అయినందుకు ధన్యవాదాలు..
నన్ను మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను...
Shout out to my newest followers! Excited to have you onboard!
సహదేవ కడిమెళ్ళ అయోధ్యరాజు,
Harish Raj,
Kishor Kumar,
Surendrs Sanam,
Adi Narayana Gandikota Mudhiraj,
Metti Daiva Prakash,
Hari B,
Srinu Charry,
Arief Khan,
Arjun Adabala,
Shaik Arifa,
Kumar Reddy,
Mallika Joseph,
Vijju Vijju, Naidu Rongala,
Ayyanna Nagireddy,
గువ్వల రాజశేఖర్,
Santha Apinaneni,
Shahil Shaik,
Ajay Thalluri,
Eswari Meghana,
Arempala Mariyamma,
Venkat Sriram

🚨 కువైట్‌లో డ్రగ్స్, మద్యం కేసులు: 4 మంది ప్రవాసులకు డిపోర్ట్.. తిరిగి ప్రవేశంపై శాశ్వత నిషేధం!కువైట్‌లో డ్రగ్స్ మరియు అ...
07/07/2026

🚨 కువైట్‌లో డ్రగ్స్, మద్యం కేసులు: 4 మంది ప్రవాసులకు డిపోర్ట్.. తిరిగి ప్రవేశంపై శాశ్వత నిషేధం!
కువైట్‌లో డ్రగ్స్ మరియు అక్రమంగా తయారు చేసిన మద్యం కలిగి ఉన్న కేసుల్లో అరెస్టైన నలుగురు ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించాలని అధికారులు నిర్ణయించారు.
అధికారుల వివరాల ప్రకారం, ఫర్వానియా ప్రాంతంలో ఇద్దరి వద్ద స్థానికంగా తయారు చేసిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోగా, అల్-ముత్లా ప్రాంతంలో మరో ఇద్దరి వద్ద గంజాయి (మరిజువానా) ప్యాకెట్లు లభించాయి.
దర్యాప్తులో వీరు మాదకద్రవ్యాలు విక్రయించే వ్యక్తులు కాకుండా, వ్యక్తిగత వినియోగదారులేనని నిర్ధారణ కావడంతో, క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా నేరుగా డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. అలాగే, వీరి పేర్లను కువైట్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి, భవిష్యత్తులో దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించనున్నారు.
అయితే, డ్రగ్స్‌ను విక్రయించడం లేదా సరఫరా చేయాలనే ఉద్దేశంతో పట్టుబడిన వారిపై మాత్రం కువైట్ చట్టాల ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
⚠️ కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసులు అక్కడి చట్టాలను తప్పనిసరిగా గౌరవించాలి. డ్రగ్స్, అక్రమ మద్యం వంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు, డిపోర్ట్ మరియు శాశ్వత ప్రవేశ నిషేధం ఎదురయ్యే అవకాశం ఉంది.

🇮🇳 కువైట్‌కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అధికారిక పర్యటన" భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ జూలై 5 నుంచి 10 వరకు గల...
04/07/2026

🇮🇳 కువైట్‌కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అధికారిక పర్యటన"

భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ జూలై 5 నుంచి 10 వరకు గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాలను సందర్శించనున్నారు.
ఈ పర్యటనలో ఆయా దేశాల విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై భారత్-గల్ఫ్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలపై చర్చించనున్నారు.
తదుపరి జూలై 11 నుంచి 15 వరకు జైశంకర్ అమెరికా మరియు బెల్జియం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా 2028–29 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సభ్యత్వం కోసం భారత అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు, భారత్–యూరోపియన్ యూనియన్ వాణిజ్య & సాంకేతిక మండలి సమావేశంలో కూడా పాల్గొననున్నారు.
🇰🇼 కువైట్‌లో నివసిస్తున్న భారతీయులకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్–కువైట్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Address

Rajampet
50116

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuwait Life with Sankar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share