MAA Manam Arts Academy(MAA)
we are offering courses in
DRAWING,PAINTING,HAND WRITING,SAREE PAINTING etc.also training in Drawing Lower,Higher&TTC.
9573328870

19/10/2024

Like and share

19/10/2024

"మనం-పచ్చదనం" 2వ కార్యక్రమం

*పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత : పుత్ర హనోక్*

*బొమ్మూరు క్రైస్తవ సమాధుల తోటలో "మనం-పచ్చదనం" కార్యక్రమం*

18.10.2024
జె.ఎస్.ఎస్.డబ్ల్యూ మినిస్ట్రీస్, మనం ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బొమ్మూరు క్రైస్తవుల సమాధుల తోటలో మొక్కలు నాటి, వాటికి గార్డ్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సామాజిక వేత్త పుత్ర హనోక్ మాట్లాడుతూ నేడు జరుగుతున్న పర్యావరణ విప్పత్తులను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మనం ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఇజ్జిన వినోద్ కుమార్, అద్యక్షురాలు ఇజ్జిన నవీన కుమారి, డా.కె.ఎన్. స్వామి, విజయ్ కుమార్, పి. జాకబ్ సుందర్, పి.మధుబాబు, బిషప్స్ పొన్నామాటి బాబ్జి, డి. ఆనందరావు, సామాజిక వేత్త అద్దంకి రాజా యోనా, పాల్గొన్నారు.

పండ్లమొక్కలు నాటిన మనం ఆర్ట్స్ అకాడమీరాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: రాజమండ్రి నగరంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతున్న...
18/09/2024

పండ్లమొక్కలు నాటిన
మనం ఆర్ట్స్ అకాడమీ

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: రాజమండ్రి నగరంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతున్న మనం ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఇజ్జిన వినోద్ కుమార్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.స్వాతి (ఎడిహెచ్)కోరారు.మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దామెర్ల రామారావు‌ మెమోరియల్ ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ రోడ్డులో బుధవారం మనం-పచ్చదనం కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి పండ్ల మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారివెంట మొక్కలునాటి పెంచితే ఎందరికో నీడను ఇస్తాయని,నగరంలో వాతావరణ సమతుల్యానికి దోహదపడతాయని అన్నారు. పండ్ల మొక్కలనునాటి వాటికి ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేయడంఅభినంద
నీయమన్నారు.కార్యక్రమంలో దామెర్ల రామారావు ఆర్ట్ అకాడమీ కార్యదర్శి పి.వి.ఎస్.కృష్ణారావు,మహిళా గ్రంథాలయ అధికారిణి అబ్బిరెడ్డి చంద్ర పద్మావతి,మనం ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు ఇజ్జిన నవీన కుమారి, కొవ్వూరు డబ్ల్యూఎస్ఈఎస్ శానిటేషన్ కార్యదర్శి పాపోలు హారిక,మనం ఆర్ట్స్ అకాడమీ సభ్యుడు డాక్టర్ కె.ఎన్.స్వామి (బొబ్బిల్లంక),వరదా వెంకటరత్నం ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి పి.వీరభద్రరావు పాల్గొని పండ్ల మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు.

Utilise the offers
28/04/2023

Utilise the offers

11/02/2023

PRATHIBHA INSTITUTE main road, Rajahmundry.

17/08/2022

MANAM ARTS ACADEMY & PRATIBHA INSTITUTE STUDENTS

13/12/2021

MANAM ARTS ACADEMY's super kids

03/10/2021
29/10/2020

Drawings done by My student VYOMESH (4years old )

Address

Danavaipet
Rajahmundry
533101

Opening Hours

Monday 6am - 8am
4pm - 6pm
Tuesday 6am - 8am
4pm - 6pm
Thursday 6am - 8am
4pm - 6pm
Friday 6am - 8am
4pm - 6pm

Telephone

9573328870

Website

Alerts

Be the first to know and let us send you an email when MAA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share