20/08/2020
*పద్మభూషణ్ మెగాస్టార్ డా శ్రీ చిరంజీవి గారి* పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా గల్ఫ్ మెగా కుటుంబ అభిమాని
*శ్రీ జిలకర మురళి రాయల్,* కడప జిల్లా మెగా కుటుంబ అభిమాని *పండ్రా రంజిత్ కుమార్ గార్ల* ఆధ్వర్యంలో
( *కరోనా ఫ్రంట్ వారియర్స్* )
డాక్టర్ లకు పోలీస్ వారికి పారిశుద్ధ్య కార్మికులకు మీడియా మిత్రులను ఘనంగా సత్కరించి *చిరంజీవి గారి* మెమెంటోలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత అధికార ప్రతినిధి
*శ్రీ తాతంశెట్టి నాగేంద్ర,*
రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు
*శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు,*
రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ
*శ్రీ పగడాల మురళి గార్లు* పాల్గొని వారి చేతుల మీదుగా *కరోనా ఫ్రంట్ వారియర్స్* ని సత్కరించడం *చిరంజీవి గారి* మెమెంటోలు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో *డాక్టర్ లు శ్రీ ప్రదీప్ కుమార్, శ్రీ నరేష్, శ్రీ పురుషోత్తం, గార్లను పోలీస్ శాఖ నుంచి శ్రీ యోగా రాయల్, శ్రీ శంకర్, శ్రీమతి మాధవిలత, శ్రీ రమేష్, గార్లను మీడియా రంగం నుంచి శ్రీ బండారు కిషోర్, శ్రీ నాగరాజు, శ్రీ హరి, శ్రీ నరసయ్య, శ్రీ రత్నం, గార్లను పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికులు శ్రీ షరీఫ్, శ్రీ పవన్ కుమార్, గార్లను* సత్కరించి మెమెంటోలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెగాభిమానులు రామ్ సిద్ధూ, వంశీకృష్ణ, మధు చిరు రాయల్, పాల్గొన్నారు