RAMU .G

RAMU .G Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RAMU .G, Art, Ongole.

అప్పుడు వ్యాపారమంటూ వచ్చి బానిసల్ని చేస్తేఇప్పుడు ఉద్యోగం ఇచ్చి బానిసలా చూస్తున్నారు.
22/08/2023

అప్పుడు వ్యాపారమంటూ వచ్చి బానిసల్ని చేస్తే
ఇప్పుడు ఉద్యోగం ఇచ్చి బానిసలా చూస్తున్నారు.

తెలుసుకుందాం
05/06/2023

తెలుసుకుందాం

హైకోర్టు సంచలన తీర్పు CJ | చరిత్రలో తొలిసారి | Ap Government Employees | Pensioners

24/05/2023
ప్రపంచ మేధావుల అత్యున్నత శిఖరండా౹౹ బి.ఆర్.అంబేడ్కర్.
11/02/2023

ప్రపంచ మేధావుల అత్యున్నత శిఖరం
డా౹౹ బి.ఆర్.అంబేడ్కర్.

శుభోదయం
07/02/2023

శుభోదయం

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
24/01/2023

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

16/01/2023

శ్రీమద్రమారమణ గోవిందో హరీ......

గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం

సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళీ సంవత్సరం దాకా రారు

హరిదాసు అంటే పరమాత్మతో సమానం

శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు

నెలరోజులు పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన, ధాన్య , వస్తు దానాలను స్వీకరిస్తారు

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు

ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.

శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు.

శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు.

అందుకే గ్రామాల్లో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి., మన సంస్కృతి ని కాపాడండి🙏🙏🙏🙏🙏
సేకరణ

17/12/2018

నేను ఒంటరిగా ఉండి ఏమీ తోచక నిన్ను గుర్తు చేసుకోవడం లేదు.నేను ఏం చేస్తున్నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు మాత్రం నీ ఊహలు,నీ ధ్యాసతోనే గడిచిపోతుంది.కనిపిస్తావేమో అని కళ్ళు మూస్తే నీ రూపమే కనిపిస్తుంది.నీ మాట వినలేక పోతున్నాననే బాధ మాత్రం నీతో మాట్లాడే వరకు వేధిస్తూనే ఉంటుంది.

17/12/2018
అమ్మ నాన్నమనకు ప్రాణం పోసిన పుణ్యమూర్తులుమన ప్రాణం ఉన్నంత వరకు మరువలేని దివ్య స్వరూపాలు.
20/09/2018

అమ్మ నాన్న
మనకు ప్రాణం పోసిన పుణ్యమూర్తులు
మన ప్రాణం ఉన్నంత వరకు మరువలేని
దివ్య స్వరూపాలు.

అవతార పురుషుడైనా ఓ అమ్మ కు కొడుకే ...
15/02/2018

అవతార పురుషుడైనా ఓ అమ్మ కు కొడుకే ...

Address

Ongole
523225

Website

Alerts

Be the first to know and let us send you an email when RAMU .G posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category