Gopi Ananthula comedy kind

Gopi Ananthula comedy  kind be good do good

07/02/2024

భర్త: పని మనిషికి నీ చీరలు ఇస్తే ఇచ్చావు గాని తర్వాత ఏదైన పొరపాటు జరిగితే నన్ను బ్లేమ్ చెయ్యొద్దు సరేనా

భార్య: 🤔🤔🤔😨😨😨😡😡😡

07/02/2024

ఏమండీ ఈరోజు వంట ఏంటీ అని అడుగుతుంది మా ప్రెండు ,
ఏం చెప్పమంటారు

😬😬😬😬😬

07/02/2024

అరటి పండు తొక్క మీద కాలు పెట్టి జారి పడిన మీ ఆవిడకు ఎలాంటి దెబ్బలు లేవు నీకేంటి ఒళ్లంత దెబ్బలు

ఆమె పడింది చూసి నేను నవ్వాను అంతే 😢

07/02/2024

ఇదిగో కోడల కరోనా పోయింది కదా ఇకనైన వేడి నీళ్లు కాకుండ కాఫీ ఇవ్వమ్మ

అత్తయ్య మీకు ఇచ్చింది కాఫీయే

🤔😌😝

07/02/2024

ఏరా బామ్మర్ది రాత్రి సినిమాకి వెళ్లావు కదా ఎలా ఉంది

ఆ.. నా మొహంలా ఉంది బావ

ఓహో అంత చండాలంగా ఉందా బామ్మర్ది 😝🤣😂

07/02/2024

భర్త: ఏంటి మీ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చింది

భార్య: మీకోసమే వచ్చిందండి

భర్త: ఎందుకు వాళ్ళ ఆయనతో గొడవ పడిందా?

భార్య: కాదండి మీరు టీ బాగా పెడుతారు కదా తాగి వెళ్దాం అని వచ్చింది

భర్త: 🤦‍♂️🤦‍♂️ 😨😨😨

07/02/2024

భర్త: పక్కింటావిడకి ఏం చేప్పావు నా గురించి నన్ను చూడగానే గిన్నేల జిడ్డు ఎంత కడిగిన వదట్లేదు మీరు ఏం వాడుతారు అన్నయ్య అని అడుగుతుంది

భార్య: 😁😁😁

07/02/2024

చూడమ్మ నీ తల్లిగా నేను నీకు చెప్పాల్సిన బాధ్యత కనుక చెప్తున్న, మెల్లి మెల్లిగ భర్తని జాగ్రత్తగ నీ వైపు తిప్పుకోవాలి చిన్నచిన్న గొడవలకే పుట్టింటికి వచ్చేసి విడాకులంటే ఎట్లా? అలాగైతే మీ నాన్నకి
"నువ్వు పుట్టక" ముందే విడాకులిచ్ఛేయాలి

07/02/2024

భార్య: నేనేం చేయలేదా మీకోసం , నీకు యాక్సిడెంట్ అయి హస్పిటల్ జాయిన్ అయితే రోజు సీరియల్స్ చూడడం మానేసి ప్రతిరోజు నేనే వండుకొని తినలేదా

భర్త: 😨😨🤔

19/11/2023

భర్త: పాయసం ఇంత కారంగా ఉందేంటి బంగారం ?

భార్య: చాలు అపండి వెటకారం ,
పాయసం కాదది ఉప్మా, కాస్త నీళ్లు ఎక్కువయ్యాయి అంతే

భర్త: ఉప్మానా😨😨

19/11/2023

హలో డాక్టర్ గారు ఎంత ఖద్చు అయన పర్వాలేదు మీ హస్పిటల్ లో చేరిన రత్తాలు అనే ఆవిడకి మంచి ట్రిట్ మెంట్ ఇవ్వండి , ఆవిడ లేకపోతే మాకు అసలు గడవదు

"సరే సరే ఇంతకి ఆవిడ మీకు ఏమైవుతుంది"

మా పని మనిషండి

19/11/2023

అన్న ఏందే గీ దెబ్బలేంది మూతి పగిలి రక్తం కారుతుంది ఏమైందే ?

తమ్మి నేను మీ వదిన ఒక అగ్రీమెంటు చేసుకున్నాం, ఆమే తిట్టినప్పుడు నేను సైలేంటుగా ఉండాలని నేను తిట్టినప్పుడు ఆమే సైలేంటుగా ఉండాలని,
ఆమే తిట్టింది నేను సైలేంటుగా ఉన్నా కానీ, నేను తిడితే... 😢😢🤔🤔

Address

Nizamabad
Nizamabad
503001

Telephone

+919703316699

Website

Alerts

Be the first to know and let us send you an email when Gopi Ananthula comedy kind posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Gopi Ananthula comedy kind:

Share

Category