Vihaan News 14

Vihaan News 14 వాస్తవానికి ప్రతిరూపంగా నిలిచేందుకై సంప్రదించండి

సంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ విద్యార్థుల సంఘాల నాయకుడు ఈరోజు సంగారెడ్డి IB గెస్ట్ హౌస్ లో జాతీయ సలహాదారులు అరుణ్ కుమ...
15/06/2026

సంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ విద్యార్థుల సంఘాల నాయకుడు ఈరోజు సంగారెడ్డి IB గెస్ట్ హౌస్ లో జాతీయ సలహాదారులు అరుణ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు USFI రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి తాటికొండ రవి మదం,తిరుపతి గార్ల సమక్షంలో సందీప్ నాయకత్వం లో ప్రశాంత్,దుర్గ ప్రసాద్, రుక్మిణి, తులసి, నందిని, సుశాంత్, పలువురు విద్యార్థులు USFI సంఘం లో చేరడం జరిగింది. 🎉👏💪

అవార్డు అందుకున్న గోసంపల్లి వాసి 🎉👏💫
14/06/2026

అవార్డు అందుకున్న గోసంపల్లి వాసి 🎉👏💫

// విహాన్ న్యూస్14//బాసర   మెస్ ఘటనపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి:   డిమాండ్!బాసర (నిర్మల్ జిల్లా):బాసర   (...
14/06/2026

// విహాన్ న్యూస్14//

బాసర మెస్ ఘటనపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి: డిమాండ్!
బాసర (నిర్మల్ జిల్లా):
బాసర ( ) లోని ఈ-1, ఈ-2 శక్తి భోజనశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించిన అల్పాహారం (చపాతీ, ఆలుగడ్డ కూర) లో బొద్దింక వచ్చినట్లు వే2న్యూస్ కథనాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆధారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ పేర్కొన్నారు.
క్యాంపస్‌లో ఆహార నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు గతంలో ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే నేడు మళ్లీ ఇలాంటి దుస్థితి పునరావృతమైందని ఆయన విమర్శించారు. వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఇలాంటి తీవ్రమైన విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని నేరం.
ఈ ఫోటోషూట్ రాజకీయాలను పక్కన పెట్టి, విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడక ముందే స్థానిక జిల్లా కలెక్టర్ గారు ఈ ఘటనపై తక్షణమే స్పందించి, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు.
భవిష్యత్తు కార్యచరణ:
బాసర IIIT లోని మెస్ సమస్యలపై, గతంలో విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపకపోతే... దీనిపై విద్యార్థి లోకాన్ని ఏకం చేసి AIPSU ఆధ్వర్యంలో రేపటి నుండి పకడ్బందీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను, పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము.
ఇట్లు,
గడపాలి పరమేష్,
జిల్లా కార్యదర్శి,
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU), నిర్మల్ జిల్లా.

// విహాన్ న్యూస్14//        గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధుల మంజూరు*  కుబీర్ మండలంలోని  సాంగ్వి గ్రా...
14/06/2026

// విహాన్ న్యూస్14//


గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధుల మంజూరు*
కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* తెలియజేశారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా నూతన భవనాన్ని నిర్మించేందుకు ఈ నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ భోజేందర్ తో పాటు నాయకులకు ప్రోసిడింగ్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.

న్యూస్ 📰👀💻 పేపర్ కటింగ్
14/06/2026

న్యూస్ 📰👀💻 పేపర్ కటింగ్

న్యూస్ పేపర్ కటింగ్ ఈరోజు 📰👀💡       🌟🎉👏
14/06/2026

న్యూస్ పేపర్ కటింగ్ ఈరోజు 📰👀💡 🌟🎉👏

గిల్ మెరిసే 🤩🎉👏 ఇండియా & పాకిస్తాన్ 🎊👏💥
14/06/2026

గిల్ మెరిసే 🤩🎉👏 ఇండియా & పాకిస్తాన్ 🎊👏💥

భారత రాజ్యాంగపు మూలాలు 🤔📚👍
14/06/2026

భారత రాజ్యాంగపు మూలాలు 🤔📚👍

13/06/2026

బిజెపి పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్

 ో రాష్ట్ర స్థాయి 20వ ర్యాంక్ సాధించిన భోస్లె లిప్సికకు ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు అభినందనలు...తెలంగాణ రాష...
13/06/2026

ో రాష్ట్ర స్థాయి 20వ ర్యాంక్ సాధించిన భోస్లె లిప్సికకు ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు అభినందనలు...

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల కార్యదర్శి, చింతలబోరి గ్రామ సర్పంచ్ భోస్లె పండిత్ పటేల్ గారి కుమార్తె భోస్లె లిప్సిక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంక్, నిర్మల్ జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచింది.ఈ సందర్భంగా ముధోల్ శాసనసభ్యులు *శ్రీ పవార్ రామారావు పటేల్ గారు భోస్లె లిప్సికను అభినందించి, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.అలాగే, కుమార్తె విజయానికి తోడ్పాటునందించిన తల్లిదండ్రులు భోస్లె పండిత్ పటేల్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. యువత లక్ష్యసాధన కోసం కృషి చేస్తే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఈ విజయం మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు.

Address

Nirmal
504106

Telephone

+917660855083

Website

Alerts

Be the first to know and let us send you an email when Vihaan News 14 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Vihaan News 14:

Share

Category