1001 things to do in Nellore-Andhrapradesh

1001 things to do in Nellore-Andhrapradesh 1001 Things to do in Nellore, AP

If you have done something cool in Nellore - Surroundings &Message your Photographs to us and get featured! Just message me.

This page will let you know about the things to discover in Simhapuri city. Tasted some good food /snack/Breakfast?? Spent your time somewhere around Nellore?? Any adventurous visits to share.. which u have done.. I will share here.

28/11/2023

Airtel India
I have port in to Airtel on 20Nov and my service got deactivated on other operator and not activated in Airtel . I have been with our service from 1 week . When reach out to the store there no response from one week from them beside CMR . Complete ignorance towards customer.
Please really need your help

Support our Nellore sisters
27/02/2022

Support our Nellore sisters

జీవించే విధానాలు వేరైనా....జీవిత గమ్యం ఒకటే! Meet the ViVa sisters.Introducing Vaishnavi and Vagdevi. 🎙️ Episode 1 Streaming from 9PM today.

17/03/2019
13/10/2018
27/08/2018

It's time to milkshake
Now order your favourite milkshske online at your door step!! Get 30% -Off on your first order from HelloOrders
www.helloorders.com

Guess them !
26/05/2018

Guess them !

25/05/2018

ఇదే ఇదే మన నెల్లూరు
ధీరులకన్న మా నెల్లూరు
పెన్నమ్మ ఒడి మానెల్లూరు
రంగని గుడి ఉన్న మానెల్లూరు
ఇదే ఇదే మా నెల్లూరు.
మమ్ము కన్న మాఊరు...

మొలగొలుకులు బియ్యాన్ని కన్నూరు
కలుపుగోలుగ మెదిలే మంచోరున్నూరు
రంగడు కొలువున్న మా నెల్లూరు
కామాక్షితాయి మహిమలున్నూరు
చెంగాళమ్మ..ఇరుకళలమ్మలు ఉన్నూరు
ఇదే ఇదే మన నెల్లూరు...మము కన్నూరు..

నేలపట్టున విదేశీ పక్షులకు పుట్టినూరు
వినువీధుల రాకెట్లను శ్రీహరికోట ఎగరేయ
అంతరిక్ష పరిశోధనల్లో మేటిగ ఉన్నూరు
ఇదే ఇదే మన నెల్లూరు..మమ్ముల కన్నూరు

నెరజాణలకు నెలవైన మా నెల్లూరు
నైతికత జాణతనం కలిసిన నెల్లూరు
గానగంధర్వ బాలును కన్నూరు
దానశీలి పొనకా కనకమ్మ పుట్టినూరు
మనసుకవి అత్రేయ..వర్తమానంలొ వెన్నెలకంటి...కవికోకిలకు జన్మనిచ్చినూరు
మన నెల్లూరు...మమ్ముల కన్నూరు

నెల్లూరు మాండలికం తలమానికమన్నారు
అమ్మబడవా...ఆర్నీ పోసుగూలా..
అయ్యోరా.. పల్లేదు...భళా..భళా
సినిమాల్లో రాణించిన భాషను కన్నూరు
మల్లెమాల..కోదండరామిరెడ్డి నాతి నేటి
దర్శకులను కన్నూరు... చిరుప్రాయం నుంచీ చిరూ కు ఆశ్రయమిచ్చినూరు...పలువురు మెచ్చినూరు....మా నెల్లూరు..
రమణారెడ్డి...వాణిశ్రీ..సావిత్రిలకు
జన్మనిచ్చినూరు...మా నెల్లూరు....
మమ్ముల కన్నూరు...మన నెల్లూరు

కొరమీను పులుసు..పాటుబిరియానీ
కోమల విలాసు..కేఫ్ సీమ తేనీరు
సంతపేట సందులొ పండ్లజ్యూసు
షడ్రుచులకు పేరెట్టినూరు మా నెల్లూరు
ఇదే ఇదే మా నెల్లూరు..మమ్ముల కన్నూరు.

సోమశిల ప్రాజెక్టు సోయగాలు..కృష్ణపట్నం పోర్టు..మైపాడు తీరం హోరు..మరపురాని
గుర్తులిచ్చిన మా నెల్లూరు...మా కన్నూరు...

త్యాగనిరతికిపొట్టిశ్రీరాములు
ప్రజాపోరాటాలకు సుందరయ్య
ధీరోధాత్తుడు ఖడ్గతిక్కన
మనుమసిద్ధి పాలించిన మన నెల్లూరు
మమ్ముల కన్నూరు..సింహాలున్నూరు

సారావ్యతిరేక ఉద్యమకారిణి
దూబగుంట రోశమ్మ..
ప్రజావైద్యులు పుచ్చలపల్లి..జెట్టిలను కన్న
మా నెల్లూరు...మంచోరున్నోరు...

వెంకటగిరి..పాటూరు..చీరలు నేసెటూరు
ధగధగలాడే సిల్కు చొక్కంటే చెన్నూరు
ప్రపంచానికి అంచుపంచెకట్టు నేర్పినూరు
మన నెల్లూరు...మనసు గల్ల ఊరు నెల్లూరు
Content taken from ‘Nandu Nukaraju,Timeline.

Address

Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when 1001 things to do in Nellore-Andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share