01/08/2023
https://www.facebook.com/jvaryan?mibextid=ZbWKwL
JV A***n Motors Mancherial JV A***n Motors
*•Royal Enfield Showroom Mancherial•*
*• ప్రాబ్లెమ్ [ with Mancherial Royal Enfield Showroom Manager, Executive, & Very Poor Customer Responding ]:*
నేను అనగా నా పేరు రాజశేఖర్, (నా యొక్క నివాసం రామకృష్ణాపూర్ )
తేది : 07- జూన్ - 2023 నా, మంచిరియల్ లోని Royal Enfield showroom లోని లో Royal Enfield Continental GT650 (Rocker Red colour) Book చేసాం.
బుక్ చేసే ముందు Bike యొక్క అన్ని సమాచారము దాని యొక్క ప్రత్యేకం, ఆ bike ఎప్పుడు డెలివరీ చేస్తారు అని అడిగాము.
ఆ *Showroom Manager Raju Siliveri sir* గారు మీకు ఒక నేల రోజులు అటు ఇటు అని మాట ఇచ్చారు , కచ్చితంగా ఇస్తాను అని అన్నారు,
( జూన్ నెల ఆకరు లో మా అన్నయ్య చాలా సార్లు royal Enfield Showroom Manager కి కాల్ చేసారు కానీ ఆ Showroom Manager Call Lift చేయలేదు, అల కొన్ని రోజులు నుండి చాలా కాల్స్ చేశారు showroom వాళ్ళు ఏటువంటి రెస్పాండ్ లేదు )
08 - జూలై - 2023 రోజున మళ్ళీ royal Enfield showroom కి వెళ్లి అడిగాము. Bike 1 Month అయిపోయింది అని ఎప్పుడు వస్తుంది అని అడిగితే , Showrrom Manager 12 - జూలై - 2023 వస్తాది అన్నారు.
సరే అని మళ్ళీ 12 - జూలై - 2023 రోజున నేను మా అన్న వెళ్లి అడిగాము Bike ఎది అని?
Raju royal Enfield Manager
16 - జూలై - 2023 నా మనకి చెన్నై నుండి హైదరాబాద్ కి వస్తది
రెండు రోజుల్లో మీ చేతిలో పెడుతాను అని చెప్పాడు.
మేము మాకు ఉన్న సందేహాలు అన్ని అడిగాము, Bike ఈసారి అన్న ఇస్తారు చెప్పిన Date కి , మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వరు కదా , బిల్లింగ్ అండ్ ట్రాకింగ్ అయింది అని అడిగాం. దానికి ఆ Manager Raju , మీకు 100% పక్క ఇస్తాను అని చెప్పారు.
16 - జూలై - 2023 ఆదివారం అవుతుంది. మ అన్నని వెళ్లి showroom లో అడుగు వచ్చిందా bike అని. కానీ showroom Afternoon 3:00 pm కి క్లోజ్ చేసి ఉంది.
Next డే మా అన్న ను call చేసి అడుగు Showroom ki bike ఏడ ఉంది అని, కానీ showroom వాళ్ళు calls lift చేయడం లేదు. Including Manager and executive.
19 - జూలై - 2023 రోజున
Royal Enfield showroom ki నేను మా అన్న వెళ్లి అడిగాము
Showroom లో manager Raju లేడు. Executive Krishna ఉన్నాడు,
మా అన్న Royal Enfield Continental GT650 Rocker Red colour ఏమైంది ఎపుడు ఇస్తారు అని చెప్పారు , బుక్ చేసి 45డేస్ దాటింది మా Bike వచ్చిందా లేదా మా bike వెరేవాళ్ళకి ఇచ్చరా? Customer response అసాలు లేనే లేదు, అందరికీ ఫోన్ చేస్తే లెఫ్ట్ చెస్తలేరు అని కాల్స్ Logs history చూపించారు. Executive Krishna Sir మీ bike హైదరాబాద్ లో ఉంది మాకు బిల్లింగ్ చేసే వ్యక్తి లీవ్ లో ఉన్నాడు. అందుకే లేట్ అవుతుంది అన్నాడు , మరి ఎపుడు బిల్లింగ్ అవుతుంది అని అడిగితే Executive Krishna next day (20 - జూలై - 2023) అవుతాది sir అని అన్నాడు sure అ 100% అని అడిగితే sir అది మా allocation కే ఉంది మీకు ఫోన్ చేసి చెప్తాం అని అన్నాడు.
మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి కొంచం రెస్పాండ్ ఇవ్వండి , అని అంటే ఇన్ని రోజుకు Executive Krishna evaro number అని లిఫ్ట్ చేయలేదు అటా ఇపటినుంచి చేస్తా అన్నారు.
Next day (20 - జూలై - 2023) కాల్ చేయలేదు , చేస్తే లిఫ్ట్ చేయలేదు, ( including manager raju also)
ఆ రోజు morning 11:45 showroom కి వెళితే bike ఏమైంది అన్న ఇవాళ అవుతాది బిల్లింగ్ అన్నారు ఇంక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు మళ్ళీ మీరు ఫోన్ చేసి చెప్తా అన్నారు, ఇట్లనే ఉంటాధ రెస్పాండ్ ?
Executive Krishna sir అది ఇంకా బిల్లింగ్ కాలేదు, ఇంకా leave లో ఉన్నడు మా డీలర్,
ఏంది అన్న 12 - జూలై - 2023 నుండి మీ డీలర్ లీవ్ లో ఉంటే ఈగ మీ company ఎమ్ చేస్తుంది అయిన అది మీ problem మాకు బికే 12th జూలై, నుండి 16th జూలై showroom కీ వస్తది అన్నారు, 18th కి మీ చేతిలో పెడతారు అన్నారు. మాకు బికే ఎపుడు ఇస్తారు అది చెప్పండి అని అన్నాం,
Sir ఆ bike Waiting Period వచ్చి 2 - 3 నెలలు మీకు manager raju తప్పు గా చెప్పాడు అచ్చు, అని అన్నాడు
మేము ఆ bike మీరు బుక్ చేయక ముందు చెప్పాలి మాకు ఆ bike దొరకది మేము తీసుకురాలేము అని చెప్తే నేను ఆ బుక్ చేసుకున్న రోజునే హైదరాబాద్ లో ఉన్నది అక్కడ నుండి తెచ్చుకునే వాళ్ళం కానీ మీరు బుక్ చేసాక ఒక తీరు చెప్పి మళ్ళీ ఇపుడు ఇంకోలా చెప్తున్నారు,.
Executive Krishna sir అది official Waiting period అని అనరు
మేము జూన్ నెల లో మీ royal Enfield నుండి ఒక ఆర్టికల్ రిలీజ్ అయ్యింది అందులో GT650 waiting period 45days కే ఇవ్వమని ఉన్నది కావాలి అంటే చూసుకో అని మా మొబైల్ లో చూపిస్తే అది fake article అండ్ showroom వొడు రిలీజ్ చేస్తే మేము ఎమ్ చేయాలి అని అన్నాడు,
ఇగా మేము మరి మా Bike ఎప్పుడు ఇస్తారు అంటే sir అది బిల్లింగ్ అవుతే నేను చెప్తా లేకుంటే నేను ఎమ్ చేయలేము అని 22 - జూలై 2023 శనివారం మీక్ కాల్ చేసి చెప్తా అన్నాడు, 23 జూలై మా అన్న birthday ఉన్నది మేము గ్రాండ్ celebration చేసుకుందాం అంటే మీరు ఇలా చేస్తారా! మాకు 23rd జూలై ఇవ్వకపోతే బాగుండది అని వెళ్ళాం.
22 - జూలై 2023 శనివారం evening Executive Krishna కి call చేస్తే లిఫ్ట్ చేయలేదు తిరిగి కాల్ చేయలేదు.
ఇగ మా ఓపిక పోయి 24 - జూలై - 2023 రోజున Morning 10:13am ki Royal Enfield showroom mancherial కి నేను, మా అన్న, మా ఫ్రెండ్స్ పోయి అడిగాం మా Bike ఇవాళ ఇస్తానే ఇక్కడ నుండి వెళ్తాం అని
Manager Raju,
Executive Krishna
Showroom అపుడే వచ్చారు,
Manager Raju ని Bike ఏది అన్న అని అంటే ఇగ Raju అందరికీ కాల్ చేసి ఎంకైరింగ్ చేస్తున్నాడు.
చివరికి ఎవ్వరి దగ్గర లేదు bike., మేము అడిగితే నాకు గంట లోపు టైం ఇవ్వండి అని చెప్పి బయటికి వెళ్ళాడు, Executive Krishna కూడా లేడు,
మేము అక్కడనే wait చేస్తున్నాం ఇగా afternoon Manager Raju కి call చేస్తే cut చేస్తున్నాడు, Executive Krishna కూడా కాల్ lift చేస్తాలేడు, showroom లో ఉన్న సెలర్స్ చేస్తే మీటింగ్ లో ఉన్నారు అట అయిపోయాక చేస్తారు అంటున్నారు, అదే మాటా మాకు కూడా చెప్పచ్చు కదా అన్న , మా ఫోన్ కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తాలేరు, మీవి అయితే లిఫ్ట్ చేస్తారా, అయిన ఫోన్ లోనే గూగుల్ duo లొ మీటింగ్ ఇక్కడ showroom లో ఉండి చేయచ్చు , ఈ సాకు తో తప్పిచుంకున్నరు, సెలర్స్ ఎమ్ సమాధానం చెప్తలేరు,
మాకు కోపం చాలా వచ్చింది పొద్దుగాల వచ్చి bike గురించి వైట్ చేస్తే ఇలా showroom వాళ్ళు అందరూ ఎమ్ రెస్పాండ్ చేస్తలేరు అసలు మనుషుల తీరే చుస్తాలేరు, మాకు తెలిసిన వాళ్ళతో ఫోన్ కాల్స్ లో ఇట్లా జరుగుతుంది Mancherial Royal Enfield showroom లో ఇది మా పరిస్థితి అంటే మా వాళ్లు Showroom Partner & Service incharge Number (Partner Name : Narsi Reddy) ఇచ్చి complaint చేసి మాట్లాడు అని చెప్పారు,
మేము ఆ showroom Partner కి కాల్స్ చేశాం
చేసి ఇట్లా జరిగింది మీ showroom లో ఎవరూ పట్టించుకోవట్లేదు అంటే ఆయన Raju & Krisha కి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు , మేము చేస్తే లిఫ్ట్ చేస్తాలేరు , అంటే నేను వస్తాను showroom ki అని చెప్పాడు, మేము మీరు Raju, Krishna కి కాల్స్ చేసి వాళ్ళిద్దరినీ కూడా రమ్మను వాళ్లు వస్తానే అంత తెలిస్తాది, ఆ సరే అని అన్నాడు,
Narsi Reddy వచ్చాక manager Raju, Executive Krishna కూడ వచ్చారు , narsi Reddy తో మేము అన్న showroom ఎవరు ఉన్నాడటం లేదు ,ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు, కస్టమర్ కి కనీసం Value ఇస్తలేరు, మనుషల తీరే చుస్తాలేరు, అపుడు narsi reddy మరి ఏంటి ఇలా చేశారు అని raju ని అడిగాడు, Raju Sir ఆ Bike వేరే వాళ్ళకి Billing అయింది అని చెప్పాడు, మేము మీరు అలా ఎలా ఇస్తారు మాకు 30days లోపే ఇస్తా అన్నారు, మళ్ళీ ఇపుడు వేరే వాళ్ళకి ఇచ్చారు మేము అపుడే అన్నమ్ మీరు వేరే వాళ్ళకి ఇవ్వరు కద అంటే 100%మీకే అన్నారు ఇప్పుడు మా bike ఇస్తేనే ఇక్కడ నుండి వెళ్తాం లేకపోతే , మీ గురించి పై ఆఫీసర్స్ కి అండ్ రివ్యూస్ రాస్తాం అంటే Narsi Reddy మాతో అంటున్నాడు అన్న నేను ఇప్పుడే కనుకున్న ఆ bike Telangana లో ఏడా లేదు , నేను 20days లోపే ఇస్తా maximum అని అంటున్నాడు, మేము నెల అని ఇప్పటికే 51రోజులకీ తెచ్చారు ఇపుడు మీరు ఇంకా 20రోజులు అంటున్నారు ఇలా చూస్తే bike 2నెలలు అవుతాది అప్పటికి రాకపోతే ఎలా అన్న మరి అని మేము అన్నమ్ , ఏమి గారెంటీ?
Manager Raju నేను వరంగల్ లో Royal Enfield Showroom Madhu ని అడిగా రేపు morning 9AM కి కాల్స్ చేసి చెప్తా అన్నాడు , మెమ్ మీరు కాల్స్ చేయరు ,మాకు నమ్మకం లేదు అంటే Narsi Reddy వాళ్లు చేయకపోతే నేను చేస్తా అన్న 10am లోపే అన్నాడు, మా అన్న వారం లోపు Bike లేకపోతే షోరూం వచ్చి లొల్లి చేసి వెళ్తాం (bike coustomer కి ఒక date చెప్తే ఆ date ఇవ్వాలి లేకపోతే booking చేసుకోవద్దు, మీరు ఈ date కి చెప్పి ఇవ్వకుంటే కస్టమర్ తో బిల్లింగ్ అవుతలేదు ఇంకా కొన్ని రోజులు కావాలి అంటే అది మీ ప్రాబ్లెమ్ దానికి కస్టమర్ కి ఎందుకు చెప్తున్నారు bike లేకపోతే లేదు అని చెప్పండి ఫస్ట్ ఏ బుక్ చేసుకునేటపుడు లేకుంటే showroom బంద్ చేసి బోర్డ్ పెట్టుకొని మా దగ్గర bikes లేవు అని , మంచేరియల్ royal Enfield showroom waste అని మా అన్న అన్నాడు)
ఆ next day 25 - జూలై - 2023 calls కోసం వెయిట్ చేస్తున్నాం
టైమ్ 11:45am అవుతుంది ఇంకా showroom manager Raju ఫోన్ చేయలేదు, Narsi Reddy చేయలేదు. మేమే Manager raju కి కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, Narsi Reddy కి చేస్తే lift చేయలేదు, మళ్ళీ manager raju కి మా అన్న Calls చేస్తే 20 రోజులు వెయిట్ చేయమన్నాడు మేము నిన్ననే కదా ఇవాళ చెప్తాం అన్నారు ఇప్పుడు మళ్లీ 20రోజుకు కావాలి అంటే ఎలా? వారం లోపు తీసుకరాకపోతే showroom కి వచ్చి లొల్లి చేస్తాం మీ ఇష్టం ఇగా, రివ్యూస్ కూడా bad గా పెడుతం మీ social websites లో అని చెప్పినం.
•Artical Website For 45Days GT 650 Continental Bike Delivery Information
https://www.zigwheels.com/news-features/general-news/royal-enfield-interceptor-650-and-continental-gt-650-may-2022-waiting-period/45933/?is_amp=1
*ROYAL Enfield Showroom Mancherial Manager Raju*
•నేను Bike Book చేయక ముందే ఎపుడు తెప్పిస్తారు అని అడిగా Manager Raju 30రోజులు అని చెప్పారు , ఒకవేళ 2నెలలు అవుతుంది అంటే నేను హైదరాబాద్ Royal Enfield Showroom కి వెళ్లి కొనే వాడిని (నేను Book చేసుకున్నప్పుడు హైదరాబాద్ లో Showroom లో ఉన్నాయి)
•మంచిరియల్ Showroom వాళ్లు ఒక Trust Date చెప్పినక ఆ date కి ఇవ్వకుండా మళ్ళీ ఇంకా కొన్ని రోజులు పడుతాయి అంటే అది వాళ్ల ప్రాబ్లెమ్ అలాంటపుడు అది book చేసుకునే ముందే చెప్పలిగా. మంచిరియల్ Royal Enfield Showroom Manager Raju నీర్లక్షం కారణంగా నేను ఇప్పటిదాకా 54రోజులు Wait చేస్తున్న , ఇప్పటికీ వాళ్ల నుండి నాకు ఎలాంటి Information, కాల్స్ రాలేదు!
•చాలా అవకతవకలు Mancherial Royal Enfield Showroom లో జరుగుతున్నాయి , కానీ పైన ఉన్న యాజమాన్యం ఏమి చర్య తీసుకోలేదు,
•Customers దగ్గర ఎక్కువ ఛార్జర్స్ చేస్తున్నారు (Bike మీద)
•Customer ని గంటలు గంటలు Showroom లో ఉంచి Manager, sellers, executives, బయటికి వెళ్తున్నారు, కాల్స్ చేస్తున్న లిఫ్ట్ చేస్తాలేరు.
•Showroom లో Manager Raju, and Executive Krishna అసలు ఏ టైమ్ వస్తున్నారో, ఏ టైమ్ వెళ్తున్నారో వాళ్ళకే తెలియాలి, రోజుకి గంట సేపు కూడా showroom లో ఉండటం లేదు.
•Customer కీ Respond, intimations, Calls, ఏమి ఇవ్వట్లేదు,
*•ఇలా అయిన Mancherial Royal Enfield Showroom మీద యాక్షన్ తీసుకోవాలని నా యొక్క పార్ధన.!*
•Regards::
D.Rajashekar