Surabhi Natakam

Surabhi Natakam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surabhi Natakam, Performance Art Theatre, 20-120 Surabhi Colony, Lingampalle.

09/11/2025

Audience Reaction After Watching Mayabazar Drama at

28/03/2025

Late Post :-

ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ( మార్చి 27 ) పురస్కరించుకొని నిన్న " ఘటోత్కచ విజయం " నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది.ఈ నాటకం లో నేను " బలరాముడు " గా వేషం వేయడం జరిగింది.

ఈ నాటకానికి సంబంధించిన ఒక సన్నివేశం

09/04/2024

సురభి డ్రామా థియేటర్ తరుపున అందరికీ
ఉగాది శుభాకాంక్షలు !!
మీ
Surabhi Jayanand Rekandar
8686556631

నల్గొండ జిల్లాలో " మాయాబజార్ " నాటక ప్రదర్శన :-శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి శివరాత్రి ఉత్సవాలలో భాగంగా నెల్వలపల్లి గ...
12/03/2024

నల్గొండ జిల్లాలో " మాయాబజార్ " నాటక ప్రదర్శన :-

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి శివరాత్రి ఉత్సవాలలో భాగంగా నెల్వలపల్లి గ్రామము , చింతపల్లి (మం) , నల్గొండ (జిల్లా)లో రేపు రాత్రి 9 గంటలకు మేము మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము.

మాకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు🙏

"Mayabazar" Drama Performance in Nalgonda District :-

As a part of Sri Bhramaramba Mallikarjunaswamy Shivratri celebrations, we are performing Mayabazar play tomorrow night 9 pm in Nelvapalli Village, Chinthapalli (M) and Nalgonda (District).
Thanks to the people of the village for giving us the opportunity

It's
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి పర్వదినమున "శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానం BHEL , RAMACHAN...
08/03/2024

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఈ శివరాత్రి పర్వదినమున "శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానం BHEL , RAMACHANDRAPURAM " లో మేము ఈ రోజు " భూకైలాస్ " నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. దయచేసి ప్రతీ ఒక్కరు ఈ నాటక ప్రదర్శనకు విచ్చేసి తిలకించగలరు

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

అందరికీ నమస్కారం 🙏గత వారం విజయవాడ నాటక ప్రదర్శనల అనంతరం " ఆసరా ఫౌండేషన్ " ఆధ్వర్యంలో మా సురభి డ్రామా థియేటర్ శ్రేయోభిలాష...
03/07/2023

అందరికీ నమస్కారం 🙏

గత వారం విజయవాడ నాటక ప్రదర్శనల అనంతరం " ఆసరా ఫౌండేషన్ " ఆధ్వర్యంలో మా సురభి డ్రామా థియేటర్ శ్రేయోభిలాషి " లవకుశ గారు మరియు వంశీకృష్ణ గారి సహకారంతో పున్నవల్లి (నందిగామ) గ్రామంలో ప్రదర్శించిన మాయాబజార్ నాటక ప్రదర్శనకు 500 మందికి పైగా ప్రేక్షకులు ఆధ్యంతం తిలకించి విజయవంతం చేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
ప్రోగ్రామ్స్ నిమిత్తం మేము విజయవాడ వస్తున్నాము, 27 వ తేదీ మాకు నాటక ప్రదర్శన ఏర్పాటు చేయించండి అని నేను అడగగానే 3 రోజులలోనే ఈ నాటక ప్రదర్శన జరిగేలా చేసిన లవ గారికి, అలానే మాకు కావలసిన ఏర్పాట్లను దగ్గర ఉండి చూసుకున్న వంశీకృష్ణ గారికి వారి టీం కి మరొకసారి హృదయ పూర్వక ధన్యవాదాలు.

వంశీకృష్ణ గారు చాలా సంవత్సరాల అనంతరం ఒక నాటకం కోసం ఆటో లో మరియు కరపత్రాల రూపంలో పబ్లిసిటీలు చేయిచడం చాలా ఆనందంగా అనిపించింది.

ఈ నాటక ప్రదర్శన చూడటానికి విచ్చేసిన నందిగామ ప్రముఖ ప్రఖ్యాత కళాకారులు శ్రీ " "బొబ్బిళ్ళపాడు గోపాలకృష్ణసాయి" గారు నాటక ప్రదర్శనకు విచ్చేసి తిలకించి నాటక ప్రదర్శన అనంతరం మా కళాకారులను సన్మానించి , మా ప్రదర్శన కోసం మాట్లాడడం జరిగింది. సాయి గారికి కూడా మా సంస్థ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

మా నాటక ప్రదర్శన విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ...

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
86865 56631

30/06/2023

అందరికీ నమస్కారం

ఈ మధ్యే విజయవాడలోని ఇస్కాన్ లో మేము ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు అత్యంత ప్రజాదరణ పొందాయి. నాటకంలోని ప్రతీ సీన్ కి చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ నాటకం జరుగుతున్నంతసేపూ మమ్మల్ని ఉత్సహ పరుస్తూ నాటకం వేసేలా చేసారు. సమయం రాత్రి 11.30 నిముషాలు అయినా కూడా నాటకాన్ని అలానే చూస్తూ ఉన్నారు.

ఈ నాటక ప్రదర్శనలో నేను కృష్ణుడి వేషం వేయడం జరిగింది. నాటక అనంతరం ప్రేక్షకులు వచ్చి నాతో ఫొటోస్ దిగుతుంటే చాలా ఆనందం అనిపించింది.ఒక కళాకారునికి ఇంతకు మించిన అనంతరం ఇంకేముంటుంది.

మరొకసారి మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఇస్కాన్ విజయవాడ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. అలానే విజయవాడ ప్రేక్షకులకు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
86865 56631

Happy Makar Sankranthi On Behalf Of Surabhi Drama Theater "On this auspicious day of Makar Sankranti, I wish you are ble...
15/01/2023

Happy Makar Sankranthi On Behalf Of Surabhi Drama Theater

"On this auspicious day of Makar Sankranti, I wish you are blessed with happiness, peace, and prosperity. Happy Makar Sankranti"

From
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Group
8686556631

ఆంగ్ల నూతన సంవత్సర సంవత్సరం సందర్భంగా మీ ఆత్మీయ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియచేసిన అందరికి పేరు పేరున ధన్యవాదములు త...
01/01/2023

ఆంగ్ల నూతన సంవత్సర సంవత్సరం సందర్భంగా మీ ఆత్మీయ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియచేసిన అందరికి పేరు పేరున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను

మీకు మరియు మీ కుటుంభసభ్యులందరికి మరొక్కసారి హార్థిక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

అందరికి నమస్కారం ఈ రోజు సురభి నాటక వ్యవస్థాపకులు ఆంధ్ర నాటక కళోద్ధారక శ్రీ వనారస గోవిందరావు గారి వర్ధంతి, అలానే మా సురభి...
19/12/2022

అందరికి నమస్కారం

ఈ రోజు సురభి నాటక వ్యవస్థాపకులు ఆంధ్ర నాటక కళోద్ధారక శ్రీ వనారస గోవిందరావు గారి వర్ధంతి, అలానే మా సురభి 138 వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది.
గత కొన్ని తరాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ , ఆదుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతీ ఒక్క కళాభిమానులు మా " సురభి డ్రామా థియేటర్ " తరపున పాదాభివందనాలు తెలియజేస్తూన్నాము.

మీ ఆదరణ మరియు ప్రోత్సాహం మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము.

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

Address

20-120 Surabhi Colony
Lingampalle
500019

Telephone

+918686556631

Website

Alerts

Be the first to know and let us send you an email when Surabhi Natakam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Surabhi Natakam:

Share