Surabhi Drama Theater

Surabhi Drama Theater Surabhi Drama Theatre


Contact : Surabhi Jayanand 8686556631

16/04/2026

కళాకారులను ఆదరించే కళాపోషకులకు,కళాకారులకు,శ్రేయోభిలాషులందరికీ తెలుగు నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు

02/04/2026

surabhidramatheatre - Surabhi Jayanand Group (8686556631)

అందరికీ ప్రపంచ నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు 💐
27/03/2026

అందరికీ ప్రపంచ నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు 💐

అందరికీ నమస్కారం 🙏రీసెంట్ గా మేము శిల్పారామంలో 3 రోజులపాటు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలను కవరేజ్ చేసిన ప్రింట్ మరియు ఎలక్...
26/03/2026

అందరికీ నమస్కారం 🙏
రీసెంట్ గా మేము శిల్పారామంలో 3 రోజులపాటు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలను కవరేజ్ చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయ పూర్వక ధన్యవాదములు🤝

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

Happy Ugadi to all friends, relatives and well-wishers💐 As part of the auspicious  telugu festival " Ugadi Vasanthotsava...
19/03/2026

Happy Ugadi to all friends, relatives and well-wishers💐
As part of the auspicious telugu festival " Ugadi Vasanthotsavam" Shilparamam Arts Crafts & Cultural Society Madhapur & Department of Language and Culture - Government of Telangana jointly organising the "Surabhi Drama Festival" at Uppal Mini shilparamam

we are going to perform 3 plays Sri Krishna Leelalu, MayaBazar, Bhaktha Prahlada from tommorrow onwards i,e on 20th, 21st and 22nd March 2026 behalf of our Surabhi Drama Theatre- Surabhi Jayanand Group.We request that art patrons can come to see the drama performances and encourage us....

Yours
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

08/03/2026

అందరికీ నమస్కారం 🙏 సురభి 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కుటుంబ నాటక వ్యవస్థ. ఈ వ్యవస్థని తమ సంస్థ పబ్లిసిటీ కోసం, వారసులమని...
03/03/2026

అందరికీ నమస్కారం 🙏
సురభి 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కుటుంబ నాటక వ్యవస్థ. ఈ వ్యవస్థని తమ సంస్థ పబ్లిసిటీ కోసం, వారసులమని తాతల పేర్లు చెపుతూ..మేము మాత్రమే సురభి కి చెందిన వారమని,ఇతర సురభి సంస్థలకు Legacy లేదని Google Wikipedia మరియు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తూ ఉన్న కొంతమంది వ్యక్తుల కోసం మరియు
మా సురభి డ్రామా థియేటర్ సంస్థ కోసం ఒక సంస్థ ముందుకు వచ్చి మేము త్వరలో ప్రదర్శించ బోయే నాటకాల కోసం చేస్తున్న Campaign ను దుష్ప్రచారం చేస్తున్న వారి కోసం పూర్తి వివరణ ఇంటర్వ్యూలో నేను ఇవ్వడం జరిగింది.

దయచేసి వీడియో 37 నిమిషాల పాటు ఉంటుంది,మీ సమయం కేటాయించి చివరి వరకు చూడండి.

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

https://youtu.be/YvvrbX4QySQ?si=NxIzAMi5aVPhudMh

ఆత్మగౌరం.. అడుక్కోవాలా.. | Surabhi Drama Company Jayanand EMOTIONAL Interview | Natya Mandali | Mic ...

అందరికీ నమస్కారం 🙏 ఈ మహాశివరాత్రి ( 15-02-2026 ) పర్వదినమున మా సురభి డ్రామా థియేటర్ తరపున "భూకైలాస్" అను చరిత్రాత్మక నాట...
13/02/2026

అందరికీ నమస్కారం 🙏

ఈ మహాశివరాత్రి ( 15-02-2026 ) పర్వదినమున మా సురభి డ్రామా థియేటర్ తరపున "భూకైలాస్" అను చరిత్రాత్మక నాటకాన్ని మేము ప్రదర్శిస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన " శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానం " వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ...
Venue : Sri Karyasiddi Panchamukha Hanuman Devasthanam, BHEL

మీ
Surabhi Jayanand
surabhi drama Theatre
8686556631

మా రాజేంద్రునకు ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా మేము అందరం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేయ...
27/01/2026

మా రాజేంద్రునకు ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా మేము అందరం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అలానే ఆయన తన రాబోవు సినిమాలో ఉన్న ఫోటో యొక్క క్యాలెండర్ మాకు అందించారు.

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

15/01/2026

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు💐💐

శిల్పారామం మరియు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ శిల్పారామంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు " మాయాబజార్ " నాటకాన్ని ప్రదర్శించబోతున్నాము.

ప్రేక్షకమహాశయులు ఈ నాటక ప్రదర్శనకు విచ్చేసి ప్రోత్సహించగలరని కోరుతూ...

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

#శిల్పారామం

అందరికీ నమస్కారం 🙏 ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు💐💐శిల్పారామం మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ...
14/01/2026

అందరికీ నమస్కారం 🙏
ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు💐💐

శిల్పారామం మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో మన శిల్పారామం లలో 2 రోజుల పాటు సురభి నాటకాలు ప్రదర్శించబోతున్నాము.

• 14.01.2026 మాదాపూర్ శిల్పారామంలో "జై పాతాళభైరవి" నాటక ప్రదర్శన
• 15.01.2026 ఉప్పల్ శిల్పారామంలో " మాయాబజార్" నాటక ప్రదర్శన

ఈ రెండు నాటక ప్రదర్శనలకు దయచేసి మీ కొంత సమయాన్ని కేటాయించి నాటకాలకు విచ్చేసి,వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించగలరని కోరుతూ...

ఈ నాటక ప్రదర్శనలకు మాకు అవకాశం కల్పించిన శిల్పారామం పెద్దలకు ,మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఏనుగు నరసింహ రెడ్డి గారికి ధన్యవాదములు తెలుపుతూ...

మీ
Surabhi Jayanand Rekandar
Surabhi Drama Theater
8686556631

అందరికీ నమస్కారం 🙏రేపు విడుదల కాబోతున్న ఛాంపియన్ సినిమాకి కర్టెన్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ సురభి డ్రామా థియేటర్ తరపు...
24/12/2025

అందరికీ నమస్కారం 🙏

రేపు విడుదల కాబోతున్న ఛాంపియన్ సినిమాకి కర్టెన్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ సురభి డ్రామా థియేటర్ తరపున అందించడం జరిగింది. ఇవి అన్ని చంద్రకళ (హీరోయిన్ ),సీనియర్ నటులు నరేష్ గారి ఇంటి ఆవరణలో కనిపించబోతున్నాయి

ఇప్పటికే విడుదల అయిన అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

మాకు ఈ అవకాశం కల్పించిన రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🤝

ChampionReleasing On 25th

Address

Lingampalle

Telephone

+918686556631

Website

Alerts

Be the first to know and let us send you an email when Surabhi Drama Theater posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Surabhi Drama Theater:

Share