Mallesh Malli

Mallesh Malli This is my official page

01/07/2021

06/05/2020

Diploma
ఇది చెయ్యని వాళ్లకి ఇది just ఒక name కానీ ఇది చేసిన వాళ్ళకి ఇది ఒక emotion

అంధరికి 10Th class వరకు కాలం ఎలా గడిచిపోయింది అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోతుంది and ఆ 10 years ఎప్పుడెపుడు అయిపోతాయా అని అనుక్షణం అనిపించి ఉంటుంది కానీ ఎ మయో మంత్రమొ కానీ memories అన్ని మర్చిపోయేల ఒక పెద్ద tention మన attention మొథన్ని grab చేసేస్తుంది

అదేంటొ మీకు ఈ పాటికె అర్దం అయ్యింటుoది అనుకోండి 😅
అదే
What next after 10th?
Basically 10th తరవాత మనకు బాగా తేలీసిన ధరుళు 3
1.ఇంటెర్మీడియెట్
2.డిప్లొమా
3.వొకెశనల్ గృప్స్
ఇంకా లెక్కలేనన్ని courses ఉన్నాయి అనుకొండి అది వెరే విషయం😅
అవేవి పట్టనట్లు మన parents కు వచె 1st thought డిప్లొమా

1st లొ జస్ట్ exam రాయమని అంటారు తర్వాత councilling లొ తోసేస్తరు ఆపైన మీకుథెలిసింధె కదా కథ😅

1st కాలేజీ కి వెళ్ళి చూసి రంమంటరు అక్కడికి వెళ్లగానే వళ్లు PN JUNCTION DIODE అoటారు
దేబ్బకి ABBA ! అనిపిస్తుoది

అoదుకే అoటారు దేబ్బ తగళకుoడ ABBA అనిపిన్చే Course DIPLOMA అని

ఇంక మనం వెళ్లాము మొర్రొ అని నెత్తి నోరు భాధుకున మన parents ఖరాఖండి గా diploma నె చేయాలని ముండిపట్టు పటేసై వెరే ధారి అన్నది మనకు కనిపించదు so no way to quit డిప్లొమా చెయ్యక తప్పధు

ఆ LAB'S ఆ records , observations చూసేసరికి తళ ప్రాణం తొకకొస్థుంధి

ఆ records observation లు రాసి correction కి వెళ్లినపుడు చూడాలి lectures behaviour అబ్బో అది రాయాలంటే ఒక రామాయణమహభరతం అవుతూంది

అన్ని పుర్థైయె లోపు internals అయిపోతాయి .
ఇంక అన్ని అయ్యకా
External exams రానే వస్తాయి దనికంటె ముందు lab exams ఉంటాయి అప్పుడు మన వల్ల ముఖ చిత్రాలు చూడాలి😄

Lab exam అయిపొయిన వెంటనె మన వాళ్లకి అశ్శళైన cinema మొదలవుతుంది అదే
VIVA
ఆ గండం గడిచింది అనుకునే లొపు EXTERNAL EXAMS ప్రత్యక్షం అవుతాయి 😆

అన్ని అయిపొయక results ఎ రొజు
వస్తాయో తెలిధు ఎన్ని VICKETS లేస్తాయొ తెలీదు...........
Diploma 1st yearఅయిపోయాక వచ్చే thoughts అన్ని కొన్ని కాదు results కొసం వెతుకుతూ websites అన్నిటిని visit చేస్తు ఆ SBTET PORTAL ని పదేపదే చూస్తు ఉన్న కాస్త
ప్రశాంతత ను కొల్పోతారు 😅

Results dates anounce చేస్తారు మనం హడావిడి గా
Websites open చేస్తాం అప్పుడు ఒక POP UP వస్తుంది
POP UP తో పాటు కోపం కుడా వస్తుది 😡

ఇంతలో results రాక ముందె మన collage నుండి కాల్ వోస్తూంది అదేంటొ మొదటి రొజు collage కి వచిన student కి చదువు బిడ్డ అనే పేరు పడిపోతుంది 😅
First రొజు అంతా మన course subjects గురించి disscussion వుంటుంది అంతా వింతగా అనిపిస్తూంది 😶
కొన్ని రొజుల తరవాత మన friends అందరు వొస్తారు.
ఇక అందరు వచ్చాకా మన lectures వధులుతారా ట్టకిమని syllabus స్టార్ట్ చేస్తారు
ఆసలుసిసలైన subjects అన్ని ఎదురయ్యే వేళ రానే వోస్తూంది 😅
2year 1st sem start అయిన కొద్ది రొజుల లొనే 1st year results
వచ్చేస్తాయి
అప్పుడు వుండే టెన్షన్ అలా ఇలా ఉండదు 😥
పాస్ అయితె Ok all fine
కొంతమంది marks కొసం ఎడుస్తారనుకొండి అది వెరే విషయం
కానీ ఒక వేళ ఒక మద్య తరగతి స్టూడెంట్ కష్ట పడి రాసి కుడా fail అయితే తన కళ్లలో ఒక అంతుచిక్కని బాధ మొఖం లొ ఆవేశం తో కూడిన బాధ

ఇంట్లో ఎలా చెప్పలి ?

నా పైన ఎంతో నమ్మకం పెట్టుకున్న నాన్న ఎంత బాధ పడతారు?

మల్లి ఉన్న ఈ కష్టమైన subject లతో పాటు ఆ మిగిలిపోయిన subjects ని ఎల రాయలి?

అని ఎన్నెనొ అంతు చిక్కని ప్రశ్నలు జవాబుల కొసం సతమతమం అవుతూ

ఇంటికి వేళ్లగానే డోర్ క్నోబ్ చేసె టైం లొ అమ్మ నన్న కి ఎలా చెప్పాలి ఎం చెప్పాలి చెపితే ఎం అంటారు అనుకుంటుండగానె డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు
ఒక వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ ...
"ఎం నాన్నా 2 subjects పోయాయీ అంటా గా హహహహా బాధ ఎద్దుకు రా పిచోడా నువ్వు తలుచుకుంటే ఈ subject లు ఎంత రా ... చిటికెలో పని "
అని అన్నరు
ఆ వ్యక్తి ఎవరో కాదు నాన్న 😘
Every boy's supper hero

TO BE CONTINUED

28/04/2018
Share this page guys
28/04/2018

Share this page guys

Address

Kurnool

Alerts

Be the first to know and let us send you an email when Mallesh Malli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Mallesh Malli:

Share