A1 Online&Xerox

A1 Online&Xerox Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from A1 Online&Xerox, Kodada.

https://youtu.be/lC1uMn_YhY0
17/03/2022

https://youtu.be/lC1uMn_YhY0

ప్రముఖ డాన్సర్ ప్రియాంక తో ముచ్చట్లు‎ Stars

https://youtu.be/M5DT60Mq0LI
26/12/2021

https://youtu.be/M5DT60Mq0LI

5000 ఆర్టీఐ లా, ఎవడ్రా...ఈ జలగం సుధీర్|| ‎ Stars

https://youtu.be/kaDp5lMgQR4
21/08/2021

https://youtu.be/kaDp5lMgQR4

||ప్రాథమిక పాఠశాలల్లో హేతుబద్ధీకరణ ఉపసంహరించుకోవాలి|| # PONUGITIKOTAIAH

https://youtu.be/-H2G6KHVv6I
14/08/2021

https://youtu.be/-H2G6KHVv6I

సైబర్ నేరస్తులు గూగుల్ పే ఏటీఎంలలో పొంచి😎 ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు👍

ఓకే వాహనంపై 15 చలానాలు... చలానాలు కట్టించిన పోలీసులు... కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్ లో రూరల్ పోలీసులు వాహన...
10/08/2021

ఓకే వాహనంపై 15 చలానాలు... చలానాలు కట్టించిన పోలీసులు...

కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్ లో రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ద్విచక్రవాహనంపై 15 చలానాలు ఉన్న విషయం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వివరాలను పరిశీలిస్తే అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన భూలోక రావు ద్విచక్ర వాహనం మంగళవారం రూరల్ పోలీసులు రామపురం రోడ్డులో తనిఖీ చేశారు. ఇట్టి వాహనంపై 15 చలనాలు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల ఫైన్ ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత వాహన యజమాని ద్వారా చలానాలు వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సత్యనారాయణ ఖయ్యుం ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము  సూర్యాపేటఖాళీల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానము సూర్యాపేట జిల్లా వైద్య మరియు ...
09/08/2021

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము
సూర్యాపేట
ఖాళీల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానము
సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయపరిధిలో వైద్యాధికారులు (9), ఫార్మసిస్టు గ్రేడ్ –II (6), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ –II (3), ఏ.ఎన్.ఏం. (40) ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్దతిలో 31-3-2022 వరకు పనిచేయుటకు అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 13 వ తెదీ లోపు ధరఖాస్తు చేసుకోవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కోటాచలం ఒక ప్రకటనలో తెలిపారు
పై పోస్టులకు కావలసిన అర్హత: 1) వైద్యాధికారి పోస్టుకు ఎం‌బి‌బి‌ఎస్ డిగ్రీ ఉండి తెలంగాణా మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ పొంది ఉండుట.
2) ), ఫార్మసిస్టు గ్రేడ్ –II పోస్టుకు ఫార్మసీ నందు గుర్తింపు పొందిన కళాశాలల నుండి డిగ్రీ లేదా డిప్లొమా కలిగి తెలంగాణా ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ పొంది ఉండుట.
3) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ –II పోస్టుకు గుర్తింపు పొందిన కళాశాలల నుండి ఇంటర్మీడియట్ డి‌ఎం‌ఎల్‌టి లేదా బి‌ఎస్‌సి ఎం‌ఎల్‌టి లేదా రెండు సంవత్సరముల వొకేషనల్ ఎం‌ఎల్‌టి కలిగి ప్రభుత్వ ఆసుపత్రులలో క్లినికల్ సర్టిఫికట్ కలిగి ఉండి తెలంగాణా పారామెడికల్ బోర్డ్ నందు రిజిస్ట్రేషన్ పొంది ఉండుట.
4) ఏ‌ఎన్‌ఎం / ఎం‌పి‌హెచ్‌డబ్ల్యూ (ఆడ) పోస్టుకు 18 నెలల ఎం‌పి‌హెచ్‌డబ్ల్యూ (ఆడ) శిక్షణ పూర్తి చేసుకొని లేదా 2 సంIIల ఇంటెర్మేడియట్ వొకేషనల్ ఎం‌పి‌హెచ్‌డబ్ల్యూ (ఆడ) కలిగి ప్రభుత్వ ఆసుపత్రులలో క్లినికల్ శిక్షణ పొంది అప్రెంటీస్ సర్టిఫికట్ కలిగి తెలంగాణా నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ పొంది ఉండుట.
వయోపరిమితి 1-7-2021 నాటికి 18-34 సంIIలు (ఎస్‌సి, ఎస్‌టి, బి‌సి లకు అదనంగా మరో 5 సంIIలు మినహాయింపు) నమూనా ధరఖాస్తు, సూచనల కొరకు website: www.suryapet.telangana.gov.in సంప్రదించగలరు.
ధరఖాస్తుల సమర్పణ : తేదీ 11-08-2021 నుండి 13-08-2021 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము, సూర్యాపేట. (ఉదయం 10-30 నుండి సాయంత్రం 5-00 గంటలవరకు.
పై పోస్టులకు ధరఖాస్తు సమర్పించువారు డి‌ఎం‌హెచ్‌ఓ, సూర్యాపేట పేరున రూ. 200/- డి‌డి సమర్పించవలెను.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి
సూర్యాపేట

Welcome to the official website of suryapet District.

https://youtu.be/81CZfQ0McUc
31/07/2021

https://youtu.be/81CZfQ0McUc

౹౹డ్రోన్ స్ప్రేతో సులభంగా మందు పిచికారి౹౹

Address

Kodada
508206

Telephone

8099659291

Website

Alerts

Be the first to know and let us send you an email when A1 Online&Xerox posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share