SP Venkateswara Theater

SP Venkateswara Theater Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SP Venkateswara Theater, Pedda pavani bustand, Kavali.

మీ అభిమాన ధియేటర్ శ్రీ వెంకటేశ్వర నందు, ఈ రోజు 08/02/23  #వ్రైటర్_పద్మభూషణ్ సినిమా ఆడవారికి ఉచితంగా ప్రదర్శించడబడుచున్నద...
08/02/2023

మీ అభిమాన ధియేటర్ శ్రీ వెంకటేశ్వర నందు, ఈ రోజు 08/02/23 #వ్రైటర్_పద్మభూషణ్ సినిమా ఆడవారికి ఉచితంగా ప్రదర్శించడబడుచున్నది...

కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకు సినిమాల ద్వారా వినోదాన్ని పంచుతున్నందుకు సంతోషిస్తూ.... ఇప్పుడు  ప్రే...
13/12/2022

కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకు సినిమాల ద్వారా వినోదాన్ని పంచుతున్నందుకు సంతోషిస్తూ.... ఇప్పుడు ప్రేక్షక దేవుళ్ళకు మరింత వినోదం అందించే దిశగా ...
#3డి_స్క్రీన్ తో మీ ముందుకు వస్తున్నాం. కొత్త 3డి స్క్రీన్ తో ఈ నెల డిసెంబర్ 16 న విడుదల అవుతున్న #అవతార్ సినిమా ప్రదర్సింపబడుతుందని తెలియచేస్తున్నాం.. ఆదరిస్తారని కోరుకుంటూ
మీ

hαppч вírthdαч     gαru
13/12/2022

hαppч вírthdαч gαru

25/03/2021






TODAY RELEASE  UR FAVORITE THEATER
11/03/2021

TODAY RELEASE UR FAVORITE THEATER

ఆదివారం అనగా ఈరోజు సాయంత్రం 6.45కు అధ్భుతమైన హిట్ సంపాదించిన  #షాదీ_ముబారక్ సినిమా ప్రదర్శించడం జరుగుతుందని తెలియజేయడమైన...
07/03/2021

ఆదివారం అనగా ఈరోజు సాయంత్రం 6.45కు అధ్భుతమైన హిట్ సంపాదించిన #షాదీ_ముబారక్ సినిమా ప్రదర్శించడం జరుగుతుందని తెలియజేయడమైనది...

మార్చి 5వ తారీఖు శుక్రవారం  #షాదీ_ముబారక్ చిత్రం మీ అభిమాన యస్.పి వెంకటేశ్వర ధియేటర్ నందు విడుదల కానుంది..  యూత్ ఎంటర్ ట...
03/03/2021

మార్చి 5వ తారీఖు శుక్రవారం #షాదీ_ముబారక్ చిత్రం మీ అభిమాన యస్.పి వెంకటేశ్వర ధియేటర్ నందు విడుదల కానుంది..

యూత్ ఎంటర్ టైనర్...

సామాన్యడి గెలుపు "నాంది" సినిమా..
20/02/2021

సామాన్యడి గెలుపు "నాంది" సినిమా..

అల్లరి నరేష్ సరికొత్త పాత్రలో నటించిన "నాంది" చిత్రం ఈనెల 19వ తారీఖున మీ అభిమాన ధియేటర్ యస్.పి వెంకటేశ్వర నందు విడుదల కా...
17/02/2021

అల్లరి నరేష్ సరికొత్త పాత్రలో నటించిన "నాంది" చిత్రం ఈనెల 19వ తారీఖున మీ అభిమాన ధియేటర్ యస్.పి వెంకటేశ్వర నందు విడుదల కానుంది.

యస్.పి వెంకటేశ్వర ధియేటర్ కావలి .. క్రాక్ సినిమా ఉదయం 11 గంటలకు, సాయంత్రం 6.45 గంటలకు... మాస్టర్ సినిమా మధ్యాహ్నం 2.30 గ...
13/01/2021

యస్.పి వెంకటేశ్వర ధియేటర్ కావలి ..

క్రాక్ సినిమా ఉదయం 11 గంటలకు, సాయంత్రం 6.45 గంటలకు...

మాస్టర్ సినిమా మధ్యాహ్నం 2.30 గంటలకు,రాత్రి 9.45 గంటలకు...

26/07/2019

Address

Pedda Pavani Bustand
Kavali
524201

Opening Hours

Monday 10am - 12pm
Tuesday 10am - 11:55pm
Wednesday 10am - 11:55pm
Thursday 10am - 11:55pm
Friday 10am - 11:55pm
Saturday 10am - 11:55pm
Sunday 9:30am - 11:55pm

Telephone

+918332862861

Website

Alerts

Be the first to know and let us send you an email when SP Venkateswara Theater posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share