Kamanpur "My Village"

Kamanpur "My Village" This is a page for kamanpur mandal.. who lives or from kamanpur mandal please like our page and share kamanpur కి ఏమైనా చేసానా నేను అని ఆలోచించు ?

స్వాగతం, పేజినీ like చేసేముందు ఒక మాట, kamanpur నా village అని చెప్పుకునేముందు నీకు kamanpur గురించి ఏం తెలుసు ? ఒకసారి ఆలోచించు అసలు kamanpur నాది అని ప్రపంచానికి చెప్పడానికి ఏముంది? kamanpur గ్రామస్తునిగా నీవు ఏం చేస్తే బాగుంటుంది ?
అసలు kamanpur లో ఉన్న సమస్యలు ఏమిటి ?
నీకు ఎదురైనా సమస్య ఏంటి ?
నీ పరిష్కారం ఏంటి?
తెలిస్తే ఒక post చేయు ! post చేస్తే సమస్య తీరుతుందా ! అని నీవు అనుకోవచ్చు కానీ

ఒకటి తెలుసుకో

" ఏ సమస్య అయినా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది....."
ఈరోజు నీవు ఆలోచిస్తే, రేపు మరొకరు దాన్ని పరిష్కరిస్తారు

అందుకే ఈరోజే మన kamanpur లో ఉన్న మీ సమస్యలను post మరియు share చేయండి, ఎలా solve చేయాలో ఆలోచించండి, దాన్ని సాకారం చెయ్యడానికి ముందుకు రండి....
ధన్యవాదములు!!!

Address

Kamapur, Karimnagar
Karimnagar
505188

Telephone

+919652400053

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamanpur "My Village" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share