Kasi bai

Kasi bai enter the world

25/08/2021
ఫన్నీ ఫోటోగ్రఫీ
15/02/2021

ఫన్నీ ఫోటోగ్రఫీ

ప్రజాశక్తి - పాములపాడు: నిస్వార్థంతో గ్రామానికి సేవ చేసే వారిని సర్పంచిగా ఎన్నుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ ప్...
14/02/2021

ప్రజాశక్తి - పాములపాడు: నిస్వార్థంతో గ్రామానికి సేవ చేసే వారిని సర్పంచిగా ఎన్నుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ ప్రజలను కోరారు. శనివారం పాములపాడు మండలం కొత్త బానకచర్ల గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి ఆవుల జయసుధ తరఫున ఎమ్మెల్యే ఆర్థర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఆవుల నారాయణ రెడ్డి, ఆవుల జయసుధ కుటుంబం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ధృడ సంకల్పంతో సర్పంచిగా ముందుకు వచ్చారని, వారి కుటుంబానికి గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when Kasi bai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category