16/10/2026
అమ్మల ను గన్న అమ్మ చాలా పెద్దమ్మ... లక్కిరెడ్డిపల్లె లోని అనంతపురం గంగమ్మ తల్లి సన్నిధిలో నా తమ్ముళ్లు సీపీ.సురేష్ ex ఆర్మీ, సీపీ.విజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు... ఆ తల్లి సన్నిదానం లో దసరా ఉత్సవాలలో భాగంగా అన్నదానం చేసే భాగ్యం మాకు కల్పించిన అమ్మలగన్న అమ్మకు, ఆలయ కమిటీకి, పూజారులకు మా కృతఙ్ఞతలు...ప్రతిఒక్కరికి అమ్మ దీవెనలు కలగాలని కోరుకుంటూ... మీ సీపీ.రమేష్..