cbn4andhra

cbn4andhra

25/08/2026

పార్టీ మొత్తం కన్వెర్ట్ అయిపోయారా ఏంట్రా? 🤔

కంచర్ల జల్లయ్య యాదవ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి బీసీ నేతలను దారుణంగా హత్యచేయించిన బీసీ ద్రోహి జగన్.  తన అక్కను వే...
25/08/2026

కంచర్ల జల్లయ్య యాదవ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి బీసీ నేతలను దారుణంగా హత్యచేయించిన బీసీ ద్రోహి జగన్. తన అక్కను వేధించవద్దని అన్నందుకు పదవ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ రౌడీలు సజీవ దహనం చేస్తే కనీసం మనిషిగా అయినా ఖండిస్తూ ఒక్క మాట మాట్లాడలేదు జగన్.



25/08/2026

వణుకు పుట్టిస్తున్న సాధిక్ ఖాన్ దురాగతాలు :
సౌజన్య రెడ్డి భర్తను ప్రోటీన్ పౌడర్ లో సైనైడ్ కలిపి చంపేశాడు!

25/08/2026

పెళ్లికి ముందు మేము హిందువులమేనని నమ్మించి మోసం చేశారు, పెళ్లయ్యాక మతం మార్చుకోమంటూ వేధించారు!

: జోగి రమేష్ కోడలు మేఘన

25/08/2026

కాగితాలపై ఎంవోయూలను కాదు, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను నేలపైకి తీసుకురావడాన్నే నమ్ముతాం, వేగవంతమైన వ్యాపార విధానాన్ని, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాం

- మంత్రి నారా లోకేష్

25/08/2026

రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపన చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు.



25/08/2026

ఇంట్లో పూజ చేయాలన్నా భయమేసేది... మీ దేవుళ్లు అసలు దేవుళ్లేనా, ఇద్దరు భార్యలు ఉంటారు, ప్రసాదం పెడితే మీ దేవుడు వచ్చి తింటాడా అంటూ హిందూ దేవుళ్లను నీచంగా మాట్లాడేది జోగి రమేష్..

: జోగి రమేష్ కోడలు మేఘన

25/08/2026

లిక్కర్ స్కాం కేసులో కారుమూరికి 14రోజులు రిమాండ్..!

"మనిషి గంభీరంగా కనిపిస్తాడు కానీ, ఇతనికి స్కాములు చేయడం వెన్నతో పెట్టిన విద్య!"






AndhraPradesh

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when cbn4andhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category