Jabili Kaburlu

Jabili Kaburlu Hi, l am jabili from Hyderabad. I want to share my knowledge on various topics on this platform with

14/08/2026

అమెరికాలో వందేమాతరం

07/08/2026

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఇదే.. ఎంత కట్టుదిట్టంగా ఉందో చూడండి.. .

నా గురించి ABP దేశం ఇచ్చిన ప్రత్యేక కథనం..  THANK YOU ABP DESAM TEAM..
07/08/2026

నా గురించి ABP దేశం ఇచ్చిన ప్రత్యేక కథనం.. THANK YOU ABP DESAM TEAM..

, , , , ...

07/08/2026

కోల్ కతా కాళీ మాత ఆలయం.. రెండు పెద్ద కళ్లు... బయటకు పెట్టిన పెద్ద నాలుకతో ఉండే ఈ కాళీమాతను చూడడానికి మనకున్న రెండు కళ్లూ చాలవు.. చాలా మహిమగల ఆలయం..

06/08/2026

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇల్లు ఇదే.. Independence Day Special

అక్షర దేవళ్ల చేపట్టిన వందేమాతరం @150 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలువంద...
20/07/2026

అక్షర దేవళ్ల చేపట్టిన వందేమాతరం @150 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు
వందేమాతరం పూర్తి పాటకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి అక్షర దేవళ్ల చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకున్న బండారు దత్తాత్రేయ, అక్షరను తన కార్యాలయంలో సన్మానించారు. అంధ, బధిర విద్యార్థులతో పాటు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు కూడా వందేమాతరం నృత్యాన్ని నేర్పిస్తున్న సంగతిని దత్తాత్రేయ గారికి అక్షర వివరించింది. కార్గిల్ మంచుకొండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా వందేమాతర గీతానికి నృత్యం చేయడాన్ని దత్తాత్రేయ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
చిన్న వయస్సులో అతి పెద్ద బాధ్యతను తీసుకున్నందుకు ప్రశంసించడంతో పాటు, తన మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. @150

Address

Hyderabad

Telephone

9052116767

Website

Alerts

Be the first to know and let us send you an email when Jabili Kaburlu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Jabili Kaburlu:

Shortcuts

Share