05/06/2026
Ekkesindhii📈
హైదరాబాద్‌లోని Lulu Mall Hyderabad వద్ద The Raja Saab సినిమా పాట లాంచ్ ఈవెంట్ ఒక సమయంలో పూర్తిగా హడావుడిగా మారింది. హీరోయిన్ Nidhhi Agerwal చుట్టూ భారీగా ఫ్యాన్స్ చేరడంతో, ఫోటోలు & వీడియోలు తీసుకోవడానికి అందరూ ముందుకు దూసుకొచ్చారు. ఆమె క్రౌడ్ మధ్యలో వెళ్లే సమయంలో పరిస్థితి అదుపులో...