SocialPost Politics

SocialPost Politics "Breaking political news & real-time updates! 🗞️⚡ Stay informed, stay ahead! 🏛️
📢 Promotions & collaborations: 8885554884"

జనపక్షం
1. మనదేశం 2030 నాటికి గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?
2. మనదేశం అభివృద్ధి చెందాలి అంటే మన రాజకీయాల తీరు మారాలని మీరు నమ్ముతున్నారా?
3. మన ఎన్నికల వ్యవస్థలో లోపాల కారణంగా డబ్బు తప్ప వేరే ఏ అర్హత లేనివాళ్ళు ఎన్నికవుతున్నారు అని మీరు భావిస్తున్నారా?
4. మనదేశంలో పెరుగుతున్న కులపిచ్చి మనదేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని మీరు ఆవేదన చెందుతున్నారా?
5. మన ప్రభుత్వాలు కేవ

లం ఓట్ల కోసం అమలు చేస్తున్న పాపులర్ స్కీమ్స్ వల్ల దేశం నష్టపోతోంది అని మీరు భావిస్తున్నారా?
6. కార్పోరేట్ అవినీతి, క్రోనీ క్యాపటలిజం వల్ల దేశం వెనుకబడిపోతోంది అని మీరు బాధపడుతున్నారా?
7. దేశం ఎదగాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలని మీరు నమ్ముతున్నారా?
8. దేశంలో రాజకీయాలకి అతీతంగా, తప్పు ఒప్పులని ప్రజలకి వివరించే తటస్థ వేదికలు అవసరం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా?
9. దేశం ఏ ఒక్కరోజులోనో, ఏ ఒక్క నాయకుడితోనో మారదు, మార్పుకోసం ఒక నిరంతర ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారా?
10. మనం కలసికట్టుగా పనిచేస్తే “కొన్నైనా మార్పులు సాధించగలం” అనే విశ్వాసం మీకు ఉందా ?
ఈ 10 ప్రశ్నలకు మీ సమాధానాలు అవును అయితే
రండి మా జనపక్షం ఉద్యమం (సోషల్ మూవ్మెంట్) లో భాగస్వామ్యులు అవ్వండి...కలిసి మార్పు కోసం పోరాడదాం
జనపక్షం అంటే: రాజకీయ వ్యవస్థను మార్చాలన్న పట్టుదల, ఈ దేశ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో దేశం మీద ప్రేమ, బాధ్యత ఉన్న మన లాంటి వ్యక్తులు ప్రారంభించిన ఉద్యమమే జనపక్షం

06/06/2026

ఇండియాలో లీడింగ్ యూనివర్సిటీ – గురుకాశీ యూనివర్సిటీ!

మీ కలల B.Tech చదువుకు బెస్ట్ డెస్టినేషన్ ✨
Top Academic Standards | Industry Ready Curriculum | Excellent Placements | Global Opportunities




06/06/2026

Rank తక్కువైనా Top University లో B.Tech చేసే ఛాన్స్ | Direct Admissions Open!

JEE / EAPCET 2026 Qualify అయ్యారా? టెన్షన్ వద్దు Top Engineering Admissions Available!
06/06/2026

JEE / EAPCET 2026 Qualify అయ్యారా? టెన్షన్ వద్దు

Top Engineering Admissions Available!




05/06/2026

కేటీఆర్ పాదయాత్ర పై
రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Revanth Reddy First Reaction on KTR Padayatra | KCR | BRS Vs Congress | Telangana Politics | SocialPost Politics



05/06/2026

పవన్ కళ్యాణ్ వివాదం పై
రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..

Revanth Reddy Reacts On Pawan Kalyan Controversy


05/06/2026

కేటీఆర్ పాదయాత్ర పై
రేవంత్ రెడ్డి సెటైర్లు..

Revanth Reddy Hot Comments On KTR


05/06/2026

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రెస్ మీట్ పై
కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

KA Paul Shocking Comments on Pawan Kalyan Telangana Speech | Janasena Telangana | AP Politics | SocialPost Politics



05/06/2026

పవన్ కళ్యాణ్ స్పీచ్ పై
ఎంపీ అరవింద్ రియాక్షన్..

MP Arvind Reaction on Pawan Kalyan Telangana Speech | Revanth Reddy | Telangana Political News | SocialPost Politics


05/06/2026

మోడీ కి షాక్ ఇచ్చిన అన్నామలై
బీజేపీ పై షాకింగ్ కామెంట్స్..

Annamalai Shocking Comments on BJP | PM Modi | Pawan Kalyan | Tamil Nadu Politics | SocialPost Politics


05/06/2026

పవన్ జోలికి రావొద్దు
ప్రకాష్ రాజ్ కి హేమ కౌంటర్

Hema Counter To Prakash Raj


Address

Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when SocialPost Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to SocialPost Politics:

Share