Telugu Channel

Telugu Channel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Channel, Arts and entertainment, Hyderabad.

07/01/2026

05/01/2026

Today, a gas leak from ONGC operations in Konaseema has created panic among local residents. Thick gas spread across nearby villages, raising serious concerns about public safety, environmental damage, and corporate accountability.
Konaseema, known for its fertile land and peaceful villages, has repeatedly faced the consequences of oil and gas extraction. This incident once again exposes the risks imposed on common people in the name of development, and the lack of transparency in handling industrial disaster














05/01/2026

ఈ వీడియోలో హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత నక్సలైట్ ఉద్యమం నిజంగా ముగుస్తుందా? అనే ప్రశ్నను లోతుగా విశ్లేషించాం.
కేవలం ఎన్‌కౌంటర్లు, భద్రతా చర్యలతోనే సమస్య పరిష్కారమా?
లేదా సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, అంబేద్కర్ ఆలోచనలు అమలులోకి వస్తేనే ఈ ఉద్యమానికి ముగింపు పడుతుందా?

అమిత్ షా, కేంద్ర ప్రభుత్వ విధానాలు, గిరిజన ప్రాంతాల వాస్తవ పరిస్థితులు, నక్సలిజానికి మూల కారణాలు—ఈ అన్నింటినీ రాజకీయ ప్రొపగాండా లేకుండా ప్రశ్నించాం.
ఈ వీడియో హింసకు మద్దతు కాదు, కానీ హింసకు దారి తీసే పరిస్థితులపై ఒక ఆలోచనాత్మక చర్చ.

👉 మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి
👉 వీడియో నచ్చితే Like, Share చేయండి
👉 ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం Channel Subscribe చేయండి ​










05/01/2026

మా తెలంగాణలో కుల దాడులు లేవా?
చరిత్ర చెబుతున్న నిజం ఏంటి? 🤔

నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాల వల్లే
తెలంగాణలో సామాజిక స్పృహ పెరిగిందా?
లేదా ఇవన్నీ కేవలం కథనాలా?

ఈ వీడియోలో
👉 తెలంగాణ చరిత్ర
👉 కుల వివక్ష అంశం
👉 ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య తేడాలు
👉 ప్రజల అనుభవాలు & వాస్తవాలు

అన్నీ స్పష్టంగా చర్చించాం.
నిజాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి 🔥

మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి ✍️
వీడియో నచ్చితే Like | Share | Subscribe చేయండి 📢 #తెలంగాణ​
#తెలంగాణచరిత్ర​
#కులవివక్ష​
#సామాజికన్యాయం​
#తెలుగుChanels​
#తెలుగుNews​
#తెలుగుPolitics​
#తెలుగుDebate​
#గ్రౌండ్Reality​





04/01/2026

Vck Suryaతెలంగాణ ముస్లిం లు కూడా అంటరానితనం పాటిస్తారు

04/01/2026

తెలంగాణలో జరుగుతున్న శివాజీ విగ్రహం vs అంబేద్కర్ విగ్రహం వివాదం వెనుక అసలు రాజకీయ ఉద్దేశం ఏంటి?
భారతీయ జనతా పార్టీ (BJP) సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చేందుకు చరిత్రను ఎలా వాడుకుంటోంది?
శివాజీ మహారాజ్, డా. బీఆర్ అంబేద్కర్ ఇద్దరూ సమాజానికి చేసిన సేవలు ఏంటి?
ఈ పోలికలు నిజమా? లేక రాజకీయ లాభాల కోసం సృష్టించిన సంఘర్షణలేనా?ఈ వీడియోలో చరిత్ర, రాజకీయం, తెలంగాణ సామాజిక పరిస్థితి అన్నింటినీ విశ్లేషిస్తూ నిజాలు మీ ముందుంచుతున్నాం.
మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. 👍
వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. 🔔 #శివాజీ​
#అంబేద్కర్​
#శివాజీVsఅంబేద్కర్​











1. Only 10 people will have chance to participate2. Express your interest to TG id :- Auction will be uploaded in the ch...
13/12/2025

1. Only 10 people will have chance to participate
2. Express your interest to TG id :-

Auction will be uploaded in the channel promptly

13/11/2025

vs in Visakhapatnam beef issue

12/11/2025

రియాజ్ ఎన్కౌంటర్ వెనుక సంచలన విషయాలు

24/10/2025

డీఎస్పీ జయసూర్య కు పవన్ ఆదేశాలు..కూటమిలో కలకలం..! | DY CM Pawan Orders TO DSP Jayasurya | Telugu Channel
​ ​

24/10/2025

డిప్యూటీ సిఎం vs డిప్యూటీ స్పీకర్

23/10/2025

తుని సంఘటన లో పోలీస్ లపై గొడవ పడిన ముసలాయన కుటుంబం

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share