Godavariyouth

Godavariyouth గుర్తుకొచ్చిన అనుభూతుల్ని నెమరువేసుకొనే వేదిక

గోదావ‌రి.. త‌ల‌చుకొంటేనే ఎంత‌టి అంద‌మైన పేరు క‌దా..! ఊహ‌లు గుస గుస‌లాడుతూ దోబూచులాడ‌తాయి. గోదావ‌రి తో ఉన్న అనుబంధం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఆ అనుబంధం ఊహ‌ల్లో చ‌టుక్కున క‌ద‌లాడుతుంది. రైలు బ్రిడ్జి మీద నుంచి గోదారిని చూస్తూ ప్రయాణించ‌టం ఒక అనుభూతి అయితే, లాంచీల్లో గోదారిని దాటుకొంటూ క‌ద‌లాడ‌టం ఇంకో అనుభూతి. అస‌లు గోదావ‌రి తీరానే పుట్టి పెరిగిన వారికైతే ట‌న్నుల్లో ప‌ల‌క‌రిస్తాయోమో..! గోదావ‌రి తో ఉన్న బంధం, అనుబంధమే గోదావ‌రి వాసుల్ని పెన‌వేసుకొని ఉంచుతుంది. క‌వులు సాహిత్య పు ప‌రిమ‌ళాల్ని వెద‌క్కొంటే, చిత్ర కారులు చ‌రిత్ర కారులు చిత్రాలు చరిత్రల‌తో జ్ఞాప‌కాల్ని నింపేసుకొంటారు. సామాన్యుల‌కు మాత్రం గోదార‌మ్మ చ‌ల్లటి ప్రవాహ‌మే గుండెల్లో క‌ద‌లాడుతుంది. అందుకే గోదావ‌రి అనుభ‌వాలు, గోదావ‌రి సీమ అనుభూతుల్ని పంచుకొనేందుకే ఈ పేజీ..!

Address

Adarsh Nagar, Bandlaguda
Hyderabad
500086

Alerts

Be the first to know and let us send you an email when Godavariyouth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Godavariyouth:

Shortcuts

Share