23/04/2026
కథ నాదే..!!
కథలో పాత్ర నాదే..!!
కథకు ప్రాణం పోసేది నేనే..!
కథను చూపించి ఆనంద పడేది నేనే..!
కథను అనుభవించేది, దుఃఖ పడేది నేనే..!!
కథను అందరికి ప్రచారం చేసేది నేనే..!
కథలో చివరికి కనపడకుండా పొయ్యేది కూడా నేనే..!!