Google Thalli

Google Thalli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Google Thalli, Arts and entertainment, ameerpet, Hyderabad.

30/03/2023
Congratulations 🎈🍾🎉🎊    పొలిటికల్ టీవీ మీ సంకల్పం నెరవేరాలని తెలుగు సమాజానికి విప్లవాత్మక వార్తల్ని వాస్తవాల్ని అందించాల...
29/03/2023

Congratulations 🎈🍾🎉🎊



పొలిటికల్ టీవీ
మీ సంకల్పం నెరవేరాలని
తెలుగు సమాజానికి విప్లవాత్మక
వార్తల్ని వాస్తవాల్ని అందించాలని కోరుకుంటున్న

What Do u Say ?
22/11/2017

What Do u Say ?

ఫేస్ బుక్ ద్వారా బట్టబయలైన  మరో నిజం......మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు.....మచ్చుకైనా లేడు చూడూ .. మానవత్వం ఉన్న ... ...
19/11/2017

ఫేస్ బుక్ ద్వారా బట్టబయలైన మరో నిజం......

మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు.....
మచ్చుకైనా లేడు చూడూ .. మానవత్వం ఉన్న ...

భర్తా ... బిడ్డలు ...

ఎంతోమందికి విద్యా దానం చేసిన ఓ టీచర్ రిటైర్ అయిన తర్వాత భర్త, బిడ్డల నిరాదరణకు గురై బిచ్చగత్తెగా మారి పిచ్చిదానిలా వీధుల్లో తిరుగుతుంటే ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులు బిడ్డలకంటే ప్రేమగా ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. మా ఇంటికి రమ్మంటూ ప్రాధేయపడ్డారు. ఆర్థిక సహాయం చేస్తామంటూ అర్థించారు. అయినా ఆ టీచర్ వినలేదు. తన ఖర్మకు తనను ఇలాగే వదిలేయమని ప్రాధేయపడింది. ఆమె దగ్గర చదువుకుని ఉన్నత స్థాయికి పోయిన విద్యార్థులు బలవంతంగా తమ టీచర్ ను వృద్ధాశ్రమానికైనా తరలించాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
కేరళలో ఒక టీచర్ కన్నీటి గాధ ఇది.

వృద్ధాప్యంలో బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసినా, ఫేస్ బుక్ లో తమ టీచర్ దుస్థితిని చూసిన విద్యార్థులు కన్నబిడ్డలకంటే ఎక్కువగా ప్రేమ చూపి తమ గురుభక్తిని నిరూపించుకున్నారు.

కేరళలోని తంపనూరు రైల్వే స్టేషన్లో ఈనెల 5వతేదీన విద్య అనే ఓ యువతి చిరిగిన గుడ్డలు, తైల సంస్కారం లేని తలతో రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకుంటున్న ఓ వృద్ధురాలిని చూసింది. ఆకలిగా ఉన్నావా అని అడిగితే లేదంటూ ఆ వృద్ధురాలు సమాధానం చెప్పింది. విద్య ఆమెకు ఆకలి లేదన్నా ఆమె పరిస్థితి చూసి టిఫిన్ తెచ్చి ఇచ్చింది. తర్వాత ఆమెతో మాటలు కలిపింది. ఆ బిచ్చగత్తె ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడే విధానం చూసి తను పోవాల్సిన రైలు తప్పిపోయినా ఆమె ఎవరో కనుక్కుంది. ఆమెను మాలాపురం లో ప్రతిష్టాత్మక స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేసిన వల్స గా గుర్తించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. వెంటనే విద్యార్థులు తమ టీచర్ ను వెతుక్కుంటూ బయలుదేరారు. ఊరంతా తిరిగి ఆమెను గుర్తించారు. తమతో రమ్మని ప్రాథేయపడ్డారు. భర్త, బిడ్డలు తమను వదిలేశారని వారొస్తే తను వారితోనే ఉంటానని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తానన్నా ఒప్పుకోలేదు. భర్త, బిడ్డలు తప్పు తెలుసుకుని తన దగ్గరకు వచ్చే వరకు తాను ఇలాగే ఉంటానని, వృత్తి ధర్మంగా చదువు చెప్పానని, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలే తనను కాదన్నప్పుడు తానెవరికీ భారం కాదలచుకోలేదని తెగేసి చెప్పింది.విద్యార్థులు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమ టీచర్ ని ఎలాగైనా ఒప్పించమని ప్రాథేయపడ్డారు. పోలీసులు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. దీంతో విద్యార్థులే కలగజేసుకుని తమ టీచర్ భర్త, బిడ్డలకోసం వెదుకులాట ప్రారంభించారు. ఆమె సోదరిని మాత్రం కనుక్కోగలిగారు. అయినా తాను ఎవరితో పోనని, బిడ్డలు, భర్త వచ్చి తీసుకుపోతే .. వారితోనే ఉంటానని ఆ టీచర్ చెబుతోంది.

ఇప్పటికీ విద్యార్థులు ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు. తమతో వచ్చేయమని ప్రాధేయపడుతూనే ఉన్నారు. ఒక టీచర్ దగ్గర చదువుకున్నందుకు ఆమెను గుర్తు పెట్టుకుని ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అయితే ఆమె వారినుంచి ఎటువంటి సహాయం పొందడంలేదు. బిచ్చమెత్తుకునే జీవనం కొనసాగిస్తోంది. వీధుల్లోనే పడుకుంటోంది. అదీ ఆత్మగౌరవం అంటే, ఇదీ ఆత్మాభిమానం అంటే.

నువ్వు చచ్చాక నిన్ను 'శవం' అనే అంటారు. 'ఆ శవాన్ని ఇటు తీసుకురండి... ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి' అనే అంటారు.. నువ్వు బత...
07/11/2017

నువ్వు చచ్చాక నిన్ను 'శవం' అనే అంటారు. 'ఆ శవాన్ని ఇటు తీసుకురండి... ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి' అనే అంటారు.. నువ్వు బతికినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ... నీ సంతోషాలని, నీ ఆనందాలని దూరం చేసుకున్నావో అదే జనాలు,నువ్వు చచ్చిన మరు క్షణం నుంచే నిన్ను పేరుతో పిలవటం మర్చిపోతారు. ఆ రోజు నువ్వో 'శవం'. కాల్చినాక గంట కూడా నీ కోసం ఎవరూ ఉండరక్కడ. నిన్ను పూడ్చిన పది నిమిషాలు కూడా ఎవరూ నీ కోసం వెయిట్ చేయరు.
అందుకే... నువ్వు నీ కోసం బతుకు..నీలా బతుకు..నీకిష్టమొచ్చినట్టు బతుకు..నిజమే చెప్పు...ఇష్టముంటే అవునను..లేదంటే కాదను. నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్. నీ జీవితం నీ ఇష్టం..నీ లక్ష్యం.. నీ ఆశయం...నీ జీవితం... అంతే !
నీకు నచ్చినట్టు ఉండడంలో తప్పు లేదు అవతల వాళ్ళ మనోభావాలను మాత్రం బాధపెట్టకు 👏👏👏

On  the  eve  of  National Police Commemoration  Day   ,Remembering   Brave Police Persons  who sacrificed  their  life ...
21/10/2017

On the eve of National Police Commemoration Day ,Remembering Brave Police Persons who sacrificed their life while discharging the Duties . Ramagundam Police Commissionerate pays Rich tributes to the martyrs.
Hon’ble DIG Karimnagar zone Sri. C.Ravi Varma,I.P.S., and Commissioner of Police,Ramagundam Sri. Vikram Jeet Duggal,I.P.S., and other senior police officers Paid respect and homage to the martyrs at Ramagundam Commissionerate.

Present society
21/10/2017

Present society

మంచిర్యాల పట్టణంలోని హై టెక్ సిటి కాలనీలో అనుమానాస్పద స్ధితిలో 35 గొర్రెలు మృతి... ఇందులో ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస...
20/10/2017

మంచిర్యాల పట్టణంలోని హై టెక్ సిటి కాలనీలో అనుమానాస్పద స్ధితిలో 35 గొర్రెలు మృతి... ఇందులో ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన 15 గొర్రెలు ఉన్నాయి

Address

Ameerpet
Hyderabad
50003

Website

Alerts

Be the first to know and let us send you an email when Google Thalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share