16/04/2026
నాటకం శ్వాసగా , నాటకం ఊపిరిగా , నాటకమే జీవితంగా నిజజీవితపు కష్టాలను , బాధలను దిగమింగి ప్రేక్షకులకు వినోదాన్నిస్తూ , విజ్ణాన్నిపంచుతూ క్రొవ్వత్తిలా కరిగిపోయే కళాకారులకు , వారికి సహకరిస్తున్న కుటుంబసభ్యులకు ,
హృదయపూర్వక తెలుగు నాటకరంగదినోత్సవ శుభాకాంక్షలు 🎭🎭🎭🎭🎭💐💐💐
మీ సురభి జయచంద్ర వర్మ
శ్రీ వేంకటేశ్వర సురభి థియేటర్
www.surabhidrama.com