TrendingTelugu Entertainment

TrendingTelugu Entertainment Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TrendingTelugu Entertainment, Hyderabad.

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన మంగళగిరి మత్స్యకారులుకృష్ణా నదిలో బ్యారేజ్ సమీపం...
29/03/2026

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన మంగళగిరి మత్స్యకారులు

కృష్ణా నదిలో బ్యారేజ్ సమీపంలో టీడీపీ జెండాలతో ర్యాలీతో చేపట్టిన మత్స్యకారులు

పార్టీ జెండాలు చేత బూని, మన మంగళగిరి మన లోకేష్, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి,జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ చేశారు

ఉండవల్లి కరకట్ట వెంబడి, వాహనదారులు, పాదచారులు, ర్యాలీకి మద్దతునిస్తూ ఉత్సాహపరిచారు




వెళ్ళిపోవాలి అన్నారు
29/03/2026

వెళ్ళిపోవాలి అన్నారు

ఒక పక్క గాలింపు మరో పక్క ఆంక్షల నడుమ పోలీసుల పహారా...
29/03/2026

ఒక పక్క గాలింపు మరో పక్క ఆంక్షల నడుమ పోలీసుల పహారా...

సొంత దేశంలోనే ట్రంప్ కి చుక్కలు కనిపిస్తున్నాయిగా
29/03/2026

సొంత దేశంలోనే ట్రంప్ కి చుక్కలు కనిపిస్తున్నాయిగా

హమ్మయ్య మొత్తానికి లెక్కలు సెటిల్ అయ్యాయి
29/03/2026

హమ్మయ్య మొత్తానికి లెక్కలు సెటిల్ అయ్యాయి

దాడులు ప్రతి దాడులతో ఎడతెగని యుద్ధం
29/03/2026

దాడులు ప్రతి దాడులతో ఎడతెగని యుద్ధం

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న దురంధర్...
29/03/2026

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న దురంధర్...

సెలవు ఇవ్వలేదు అని పైపులు తగలపెట్టాడు...
29/03/2026

సెలవు ఇవ్వలేదు అని పైపులు తగలపెట్టాడు...

దేశం గర్వించేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం
29/03/2026

దేశం గర్వించేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం

29/03/2026

హ్యాట్సాఫ్ నాగరాజు...దొరికిన బంగారాన్ని నిజాయితీగా అప్పగించాడు

మెదక్ జిల్లా తూప్రాన్ లో టీ స్టాల్ నడుపుకునే నాగరాజు...తన పరిధిలో ఒక ఆభరణాల సంచీ స్పీడ్ బ్రేకర్ దగ్గర పడి ఉండటం చూసి వాటిని భద్రంగా పోలీసులకి అప్పగించారు...

ఆ సంచీలో 9 తులాల బంగారం ఉన్న విషయం గుర్తించిన పోలీసులు నాగరాజు నిజాయితీకి ఫిదా అయ్యి నాగరాజుని సత్కరించి ఆ బంగారం బాధితులకు అప్పగించారు డీసీపీ నరేందర్ గౌడ్

ఈ విషయం తెలిసిన స్థానికులు నాగరాజు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

29/03/2026

తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఐక్యతను స్ఫూర్తిని మరింతగా బలోపేతం చేద్దాం అని పిలుపునిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ ...

Address

Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when TrendingTelugu Entertainment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share