20/12/2022
*మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు* *శ్రీ తీగల కృష్ణా రెడ్డి గారి* *ముద్దుల మనువడు* , *రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్,* *శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి గారి కుమారుడు,* *జూనియర్ తీగల కృష్ణారెడ్డి* గారి *ధోతి సెర్మని (Dhothi Ceremony),* JPL Conversation Moinabad లో జరిగిన ఫంక్షన్ కి, విచ్చేసిన పలువురు *రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్,కార్పొరేషన్ చైర్మన్లు,మరియు ప్రజాప్రతినిధులు* హాజరై ఆశీర్వదించడం జరిగినది.