You people having Fun ah - UPHF

You people having Fun ah - UPHF Just for fun random memes. �

హైడ్రా పేరు తో పేదల ఇండ్లు కులిస్తివి…అభివృద్ధి పేరుతో పచ్చని అడవిని నాశనం చేస్తున్నావు…మేము అంటే మనుషులం సారు తెలివి ఉం...
03/04/2025

హైడ్రా పేరు తో పేదల ఇండ్లు కులిస్తివి…
అభివృద్ధి పేరుతో పచ్చని అడవిని నాశనం చేస్తున్నావు…

మేము అంటే మనుషులం సారు తెలివి ఉంది ఏ చోట కాకుంటే ఇంకో చోటుకి పోతాం.
అక్కడ ఉన్నవి మూగ జీవులు సారు ఇటు పోవాలో తెలియక బిక్కు బిక్కు మంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి.
ప్రకృతి ప్రకోపానికి కారణం కాకూడదు.

ఇన్నీ చేసి నువ్వు సాధించేది ఎంది CM సారూ…

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when You people having Fun ah - UPHF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to You people having Fun ah - UPHF:

Share