Mahesh Comic Con

Mahesh Comic Con Here you will find the most entertaining News and Theories about popular Movies.

About Superhero Origins, Comic Book Story-lines, Horror , Action , Adventure movies, Thriller movies, Facts About Comic Book Characters, Top 10's,

DCU Lanterns Trailer Breakdown Telugu | హాల్ జోర్డాన్ విలన్ అవుతాడా? 🤯  link : https://youtu.be/ZaIsLk_dcj8
21/05/2026

DCU Lanterns Trailer Breakdown Telugu | హాల్ జోర్డాన్ విలన్ అవుతాడా? 🤯 link : https://youtu.be/ZaIsLk_dcj8

గోథమ్ సిటీలో ఇక అసలైన వేట మొదలు! 🦇🔥డైరెక్టర్ మాట్ రీవ్స్ ‘THE BATMAN’ సీక్వెల్ కోసం భారీ కాస్టింగ్‌ని అనౌన్స్ చేశారు.సెబ...
15/05/2026

గోథమ్ సిటీలో ఇక అసలైన వేట మొదలు! 🦇🔥డైరెక్టర్ మాట్ రీవ్స్ ‘THE BATMAN’ సీక్వెల్ కోసం భారీ కాస్టింగ్‌ని అనౌన్స్ చేశారు.

సెబాస్టియన్ స్టాన్ (Sebastian Stan): గోథమ్ డిస్ట్రిక్ట్ అటార్నీ హార్వే డెంట్ (Harvey Dent) గా నటించనున్నారు. ఇతనే తర్వాత కాలంలో భయంకరమైన విలన్ 'టూ-ఫేస్' (Two-Face) గా మారతాడు! 🌓

స్కార్లెట్ జోహన్సన్ (Scarlett Johansson): హార్వే డెంట్ భార్య గిల్డా డెంట్ (Gilda Dent) పాత్రలో కనిపించబోతున్నారు. 🎭

బ్రియాన్ టైరీ హెన్రీ (Brian Tyree Henry): ఇతను కూడా ఒక కీలక పాత్రలో జాయిన్ అయ్యారు.

MCU స్టార్స్ అంతా ఇప్పుడు DC గోథమ్ వరల్డ్‌లోకి రావడం ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్! 🎬✨


గోథమ్ సిటీలోకి కొత్త మనిషి వచ్చాడు! 🦇మాట్ రీవ్స్ డైరెక్షన్‌లో వస్తున్న ‘THE BATMAN’ సీక్వెల్‌లో బ్రియాన్ టైరీ హెన్రీ నటి...
15/05/2026

గోథమ్ సిటీలోకి కొత్త మనిషి వచ్చాడు! 🦇మాట్ రీవ్స్ డైరెక్షన్‌లో వస్తున్న ‘THE BATMAN’ సీక్వెల్‌లో బ్రియాన్ టైరీ హెన్రీ నటించబోతున్నారు. ఇంతకీ ఇతను విలనా లేక బ్యాట్‌మ్యాన్ కి హెల్ప్ చేస్తాడా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి! 👇


06/08/2024

మొత్తం MCU multiverse లొ ఒకే ఒక్క Galactus వున్నాడు .

03/08/2024

CONFIRMED: The Russo Bros. will direct AVENGERS Dooms Day & Avengers Secret Wars.
28/07/2024

CONFIRMED: The Russo Bros. will direct AVENGERS Dooms Day & Avengers Secret Wars.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesh Comic Con posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share