02/01/2026
ఇంట్లో phone తో రెండు steps వేసే పిల్లలు → ‘చాలా talent ఉంది’ అనుకునే parents చాలా మంది ఉన్నారు .
కానీ ప్రతి 30 sec reel వెనుక months of hard work ఉంటుంది.
Viral అవ్వడం goal కాదు… skill + discipline ఉంటేనే long term success వస్తుంది.
ఈ thought తో ఈ చిన్న comedy dance క్లిప్ చేశాం – మీ friends తో share చేయండి