Telugu Bucket

Telugu Bucket అందమైన తెలుగు ప్రపంచం.

ఎంత తక్కువ ఆశిస్తేఅంత ఎక్కువ సంతోషం.అద్భుతమైన కథతప్పకుండా వినండి👇https://youtu.be/71dspFsPCHoలైక్ చేసి కామెంట్ చెయ్యండి....
21/03/2026

ఎంత తక్కువ ఆశిస్తే
అంత ఎక్కువ సంతోషం.

అద్భుతమైన కథ
తప్పకుండా వినండి👇
https://youtu.be/71dspFsPCHo

లైక్ చేసి కామెంట్ చెయ్యండి.

😍👌ప్రతి సంవత్సరం ఎన్నో ప్రేమ కథలు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తాయి....
13/03/2026

😍👌ప్రతి సంవత్సరం ఎన్నో ప్రేమ కథలు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తాయి. పెద్ద యాక్షన్ లేకుండా, భారీ ట్విస్టులు లేకుండా కూడా ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. అలాంటి ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన సినిమా ఇది.

యూత్ రిలేషన్‌షిప్స్
ప్రేమలో ఉండే చిన్న చిన్న భావాలు
జీవితంలో మిస్ అయిన అవకాశాలు.

ఈ అంశాలు చాలా మందికి తమ జీవితాన్ని గుర్తు చేసేలా ఉంటాయి.

ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇక్కడ 👇
https://telugubucket.com/with-love-movie-review/

తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

మన దేశం లో ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న జీతాలు ప్రపంచంలో మరే దేశం లో కూడా లేవు.ఇష్టానుసారంగా పెంచేశారు జీతాలు.ప్రజల కష్...
01/03/2026

మన దేశం లో ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న జీతాలు ప్రపంచంలో మరే దేశం లో కూడా లేవు.

ఇష్టానుసారంగా పెంచేశారు జీతాలు.
ప్రజల కష్టార్జితాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు.

ఉదాహరణకు ఈ మద్య తెలంగాణాలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక స్వీపర్ 2 లక్షల జీతం తీసుకున్నారు.

Like and share.

For more join here👇
https://t.me/telugubucket

Good morning friends 🌄 AC తీసుకుందాం అనుకునేవాళ్లుసమ్మర్ రాకముందే తీసుకుంటే మంచిది.Top rated AC 1.5 ton👇https://amzn.to/...
26/02/2026

Good morning friends 🌄
AC తీసుకుందాం అనుకునేవాళ్లు
సమ్మర్ రాకముందే తీసుకుంటే మంచిది.
Top rated AC 1.5 ton👇
https://amzn.to/4aCASKh

AC 1 Ton👇
https://amzn.to/4kTIJGZ

మన వాళ్ళు సెమీస్ కి వెళ్తారంటారా..,నాకు ఎందుకో కొంచెం డౌట్ గానే ఉంది.మీరేమంటారు..?అప్డేట్స్ కోసం ఈ గ్రూప్ లోజాయిన్ అవ్వం...
24/02/2026

మన వాళ్ళు సెమీస్ కి వెళ్తారంటారా..,
నాకు ఎందుకో కొంచెం డౌట్ గానే ఉంది.
మీరేమంటారు..?

అప్డేట్స్ కోసం ఈ గ్రూప్ లో
జాయిన్ అవ్వండి 👇
https://t.me/telugubucket

ఐబొమ్మ రవి పైరసీ చట్టవిరుద్ధమైన చర్య. అతను నేరుగా టికెట్ డబ్బు వసూలు చేయకపోయినా, యాడ్స్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా, ముఖ్యం...
04/12/2025

ఐబొమ్మ రవి పైరసీ చట్టవిరుద్ధమైన చర్య. అతను నేరుగా టికెట్ డబ్బు వసూలు చేయకపోయినా, యాడ్స్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా, ముఖ్యంగా 50 లక్షల మంది యూజర్ల డేటాను అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించాడు.

మరో పక్క థియేటర్ల మూవీ టికెట్, పాప్‌కార్న్ ధరల దోపిడీ, చట్ట పరిధిలో ఉన్నప్పటికీ, వినియోగదారుడి జేబుకు నేరుగా చిల్లు పెడుతూ అతి పెద్ద 'ఫ్రాడ్' లా అనిపిస్తుంది.

నా దృష్టిలో ఒకటి డైరెక్ట్ దోపిడి - చట్టం అనుమతితో, మరొకటి ఇండైరెక్ట్ దోపిడి, మీరేమంటారు, పూర్తిగా చదివి కామెంట్ చెయ్యండి 👇
https://telugubucket.com/ibomma-ravi-latest-news

లైక్ చేసి షేర్ చెయ్యండి.

ఈ పాలసీ హైదరాబాద్ అబివృద్దిని మరింత పెంచనుందా..?ఎందుకు ప్రతిపక్ష పార్టీలు దీనిని ఇంతగా వ్యతిరేకిస్తున్నాయి.?వాటికి రేవంత...
24/11/2025

ఈ పాలసీ హైదరాబాద్ అబివృద్దిని మరింత పెంచనుందా..?
ఎందుకు ప్రతిపక్ష పార్టీలు దీనిని ఇంతగా వ్యతిరేకిస్తున్నాయి.?
వాటికి రేవంత్ సర్కార్ ఎలాంటి సమాదానాలు చెప్పనుంది.?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)’ రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైన చర్చగా మారింది. ఈ విధానం హైదరాబాద్‌ నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంటే, విపక్షాలు దీనిని ‘వేల కోట్ల భూ కుంభకోణం’గా ఆరోపిస్తూ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పూర్తి వివరంగా ఇక్కడ తెలుసుకోండి.. 👇
https://telugubucket.com/science-behind-karthika-pournami

దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చెయ్యండి.

ప్రతిరోజు ఇలాంటి కంటెంట్ కోసం
ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram 👇
https://t.me/telugubucket

WhatsApp 👇
https://whatsapp.com/channel/0029VbAcYGd1XquWzmcp1O3a

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Telugu Bucket posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Telugu Bucket:

Share