MANA GUDUR LO

MANA GUDUR LO daily updates..

25/01/2024
*🌐నా పేరు వెంకట రమణ. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని.*మొన్నే రామమందిరం కోసం చందా అడిగితే జై శ్రీరామ్ అంటూ సంతోషంగా ...
09/02/2021

*🌐నా పేరు వెంకట రమణ. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని.*

మొన్నే రామమందిరం కోసం చందా అడిగితే జై శ్రీరామ్ అంటూ సంతోషంగా వెయ్యేన్నుటపదహార్లు విరాళం ఇచ్చా.!!

2014లో ప్రధాని అభ్యర్థిగా మోడీ గారి కరిష్మా, ప్రచారంలో ఆకట్టుకునే ప్రసంగాలు చూసి అతడే దేశ ప్రధాని అయితే బావుండు అనిపించింది. అనుకున్నట్టే ప్రధాని అయ్యాడు.!!

నల్లధనం, దొంగనోట్లు బయటపెట్టడానికి ఆయన చేసిన 'నోట్లరద్దు' కు మద్దతు ఇవ్వడమే కాదు, రోజూ గంటలతరబడి క్యూ లైన్ లో నిలబడి దేశ సమగ్రతకు, అభ్యున్నతికి చేస్తున్న గొప్ప పనిగా గర్వపడ్డాను.!!

రాష్ట్రాల్లో VAT రద్దు చేసి దేశం మొత్తం ఓకే పన్ను GST తెస్తే, ధరలు తగ్గుతాయని సంతోషించాను. చట్టం అమలు అయినతర్వాత ఎందుకు ధరలు తగ్గలేదు అని నా కొలీగ్స్ అడిగినప్పుడు GST వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. తాత్కాలిక ఉపశనం కోసం కాదు. ఇది దేశానికి శాశ్విత లాభాన్ని ఇచ్చి, ఫ్యూచర్ లో ధరలు తగ్గుతాయని వాదించాను.!!

అంతర్జాతీయంగా చమురు రేటు తగ్గినా, మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కాలుష్యం తగ్గగించాలని ధరలు పెంచారు అనుకోని సమర్థించుకొన్నాను.!!

IRCTC రైల్వే ని ప్రయివేటు పరం చేసినపుడు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావించాను.!!

HPCL ని అమ్మేస్తుంటే దేశంలో ఫ్యచర్లో ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయి, అలాంటప్పుడు ప్రభుత్వానికి పెట్రోల్ తో అవసరం ఏముందని ప్రభుత్వ విజన్ కి అబ్బురపోయా.!!

BSNL ఉద్యోగుల్ని తీసేస్తుంటే (VRS) నెట్వర్క్ సరిగా ఉండదు కాబట్టి ప్రభత్వం మంచిపని చేస్తోంది అనుకున్నా. !!
(కానీ 4G, 3G లైసెన్సులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అప్పుడు ఆలోచించలేకపోయా)

LIC తో అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులను కొనిచ్చినపుడు బ్యాంకులకు సాయపడ్డ గుణాన్ని చూసా. ఇప్పుడు దాన్ని కూడా ప్రయివేటుపరం చేస్తుంటే ఏజెంట్ల బెడద పోయి, మంచి పాలసీలు వస్తాయి అనుకున్నా.!!

NRC కి వ్యతిరేకంగా జనాలు రోడ్డెక్కితే తిన్నది అరక్క నిరసన చేస్తున్నారు, వాళ్ళను దేశద్రోహులు అనుకున్నాను.!!

రైతులు ఢిల్లీలో రెండున్నర నెలల నుంచి ఆందోళనలు చేస్తుంటే ఖాలిస్తాన్ తీవ్రవాదులు, చైనా కమ్మీలు వీరికి ఫండింగ్ ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారని వాట్సాప్ ద్వారా తెలుసుకున్నాను.!!

దేశంలో రకరకాల చట్టాలు చేస్తుంటే మోడీ అంటే గిట్టనివారు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అని భావించాను.!!
దేశంలోని రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంటే నాణ్యమైన సేవలు ప్రజలకు ఇవ్వడానికి ప్రయివేటు పరం చేస్తున్నారని అనుకున్న.!!

ఇప్పుడు నేను పనిచేస్తున్న "వైజాగ్ స్టీల్ ప్లాంట్" ని ప్రయివేటుపరం చేస్తారని తెలుసుకున్నాను. ఇన్నేళ్లలో నేను ఊహించినవన్నింటినీ, అర్థం చేసుకున్న విషయాలను బుర్ర పెట్టి క్రాస్ చెక్ చేసుకుంటే ఒక విషయం అర్థం అయ్యి నా మొహంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.!!

అదేంటంటే...!!

"ఇద్దరు గుజరాతీ నాయకులు దేశాన్ని అమ్మేస్తుంటే ఇద్దరు గుజరాతీ వ్యాపారులు దేశాన్ని కొనుక్కుంటున్నారు" అని.!!

రేపు మా ఉక్కు ఫ్యాక్టరీ కోసం, నా ఉద్యోగం కోసం ఉద్యమిస్తే... ఇదివరకూ నేను బుద్ధి లేకుండా వాట్సాప్ యూనివర్సిటీ మాటలు నమ్మి అనేకమంది ఉద్యమకారుల్ని దేశద్రోహులు అన్నట్టు, నన్ను కూడా దేశద్రోహి అని ముద్ర వేస్తారు అని నాకు తెలుసు.!!

భక్తి కోసం మతాన్ని , మతం కోసం ఒక పార్టీని ఇన్నేళ్లు వెనకేసుకొచ్చినందుకు నేను నిజంగానే దేశద్రోహినే.!!

విశాఖ ఉక్కు కోసం ఉద్యమించి సోకాల్డ్ దేశభక్తులతో దేశద్రోహి అనిపించుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధం. నాతో మీరు కూడా సిద్ధమా....!!
*విశాఖఉక్కు ఆంధ్రులహక్కు*
*save vizagsteel plant*
(Copied from:Bandaru Ravikumar)

ఇప్పటి వరకు ప్రతి నాయకుడు పార్టీలో నుండి పుట్టారు.....కానీ మన కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి గారు జనం గుండెల్లో నుండి పుట్టార...
31/01/2021

ఇప్పటి వరకు ప్రతి నాయకుడు పార్టీలో నుండి పుట్టారు.....కానీ మన కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి గారు జనం గుండెల్లో నుండి పుట్టారు
మీరు మన గూడూరు కి దక్కిన వరం....గూడూరు మునిసిపల్ ఛైర్మెన్ గా త్వరలో మా ముందుకు వస్తారు అని మనసారా కోరుకుంటూ ఉన్నాం....

ఈరోజు గూడూరు లో ఆదిశంకర కళాశాల లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఘన స్వాగతం పలికిన యాజమాన్యం మరియు విద్యార్థులు.....
30/12/2020

ఈరోజు గూడూరు లో ఆదిశంకర కళాశాల లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఘన స్వాగతం పలికిన యాజమాన్యం మరియు విద్యార్థులు.....

*నెల్లూరు జిల్లా గూడూరు.....*గూడూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కి కరోనా పాజిటివ్......*భయం గుప్పిట్...
12/12/2020

*నెల్లూరు జిల్లా గూడూరు.....
*గూడూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కి కరోనా పాజిటివ్......
*భయం గుప్పిట్లో ఎమ్మెల్యే తో దగ్గరగా తిరిగిన కొన్ని వందలమంది!!!
*గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వరప్రసాద్ తో పాటు వాకింగ్ దగ్గర నుండి ఆయనతో తిరిగిన ప్రజలు,నాయకులు అధికారులును గుర్తించి వారిని హోమ్ క్వారన్టైన్ లో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు......

💥పెటేటి చంద్రనీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు💥  సోషల్ మీడియా లో వచ్చిన పోస్ట్ రియాక్ట్ అయ్యి మా సంస్థ ద్వారా 10000 అని ...
02/12/2020

💥పెటేటి చంద్రనీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు💥

సోషల్ మీడియా లో వచ్చిన పోస్ట్ రియాక్ట్ అయ్యి మా సంస్థ ద్వారా 10000 అని నిన్న అనౌన్స్ చేసారు
🤝చెప్పినట్టుగానే మా సంస్థ తరపున మా మిత్రుల సహకారంతో లోకేష్ కి 10000 అందించడం జరిగింది.త్వరలో మరొక్కసారి నేను వాళ్ళకి మా వంతు సహాయం చేస్తాము అని మాట ఇచ్చారు............

01/12/2020

27.11.2020         *ఈ రోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ కారణంగా నిరాశ్రేయులైన పేదలకు మరియు జాతీయ రహద...
27/11/2020

27.11.2020
*ఈ రోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ కారణంగా నిరాశ్రేయులైన పేదలకు మరియు జాతీయ రహదారిపై ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులకు 200 మందికి కి భోజనం స్వయంగా తయారు చేసి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాహుల్, నంద, అఙ్గార్, ఫాహీం, సందీప్, రమేష్, దావూద్, రవి వర్మ, అశోక్, సమైవుళ్ళ, శ్రీ వాత్సవ్, పవన్, హర్ష, ప్రశాంత్ మరియు నెల్లూరు హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు...........

 #  Mise you Brother........😓😓😓 #  BROTHER 😢😢
25/11/2020

# Mise you Brother........😓😓😓
# BROTHER 😢😢

GUDUR ఎమ్మెల్యే వరప్రసాద్ గారు
04/11/2020

GUDUR ఎమ్మెల్యే వరప్రసాద్ గారు

💐💐💐💐💐 చిల్లకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన యం బాబి గారు 💐💐💐💐💐💐
31/10/2020

💐💐💐💐💐 చిల్లకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన యం బాబి గారు 💐💐💐💐💐💐

మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు  బల్లి దుర్గాప్రసాద్ రావు బుధవారం  చెన్నయ్  అపోల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తు...
16/09/2020

మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ రావు బుధవారం చెన్నయ్ అపోల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు, గత 15 రోజులు గా బల్లి దుర్గాప్రసాద్ రావు అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతూన్నారు, బల్లి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ఆయనకు అంటూ ఒక్క ప్రత్యేక గుర్తింపు పొందారు, రాజకీయ రంగ ప్రవేశం నల్లప రెడ్డి అభిమానిగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలం లోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో మంచి గుర్తింపు పొందారు, బల్లి దుర్గాప్రసాద్ రావు మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు, బల్లి మృతి తిరని లొటు అన్నారు.......😢😢😢😢😢😢😢

Address

Gudur
524 101

Website

Alerts

Be the first to know and let us send you an email when MANA GUDUR LO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category