Mygiddalur

Mygiddalur Making updates on a page as a platform for people to know news .entertainment. and all others Post's will be done regularly as important onlyy

శ్రీ  అభయాంజనేయ స్వామి దేవస్థానం వారి అన్నదాన కార్యక్రమం
20/09/2022

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వారి అన్నదాన కార్యక్రమం

26/09/2020
06/09/2020

Busses started to Hyderabad
From Today

👉గిద్దలూరు సర్కిల్ లో లాక్ డౌన్ సడలింపులు ఇవే*👉ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ లోని కొమరోలు బేస్తవారిపేట రాచర్ల గిద్దలూ...
06/09/2020

👉గిద్దలూరు సర్కిల్ లో లాక్ డౌన్ సడలింపులు ఇవే*

👉ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ లోని కొమరోలు బేస్తవారిపేట రాచర్ల గిద్దలూరు మండలాలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లాక్ డౌన్ సడలింపు లు ఇస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు DFO సతీష్ CI సుధాకరరావు కమిషనర్ హైమావతి వెల్లడించారు

ఈ నెల 13వ తేదీ ఆదివారం వరకు ఇవే లాక్ డౌన్ సడలింపు లు కొనసాగుతాయని తుది ప్రకటన మళ్లీ ఆదివారం 13 వ తేదీన వెల్లడిస్తామని అన్నారు

👉ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని రకాల వ్యాపారాలకు అనుమతి ఇస్తూ హోటల్ రెస్టారెంట్లకు మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కేవలం పార్సెల్ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు అన్నారు

👉ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్త వహిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహించే వారికి అపరాధ రుసుము విధించబడుతుంది అని హెచ్చరించారు

14/08/2020

రేపటి నుంచి పోరుమామిళ్ల ఒంగోలు మార్కాపురం కి వెళ్ళడానికి బస్సులు పున ప్రారంభం

04/08/2020

*ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కు కరోనా పాజిటివ్*

◆ సంఘమిత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్న అన్నా రాంబాబు, సతీమణి..

◆ దంపతులిద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ..

◆ అనుమానంతో కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు..

◆ మిగిలిన వారందరికీ నెగటివ్ గా నిర్ధారణ..

◆ నెల రోజుల క్రితం అన్నా మనవడికి పాజిటివ్..

◆ ఒంగోలు లోనే చికిత్స అందించిన కుటుంబ సభ్యులు..

Dr.నాగేంద్రుడు ఇంటిలొ చాల విషాద సంఘటన రెండు రోజుల క్రితం Doctor గారి అన్న చనిపోవడం నేడు doctor గారు చనిపోవడం, వాళ్ల కుటు...
18/07/2020

Dr.నాగేంద్రుడు ఇంటిలొ చాల విషాద సంఘటన రెండు రోజుల క్రితం Doctor గారి అన్న చనిపోవడం నేడు doctor గారు చనిపోవడం, వాళ్ల కుటుంబానికి తీరనిలోటు. కంటీ డాక్ట్ రుగా గిద్దలూరు ప్రజలకు చాల సుపరిచితుడు.🙏🙏🙏

View 😍😍
05/06/2020

View 😍😍

02/06/2020

Address

Giddalur
523357

Alerts

Be the first to know and let us send you an email when Mygiddalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Mygiddalur:

Share