Ielts

Ielts English is a passport have it Nd we had thinking English always

22/12/2025

ఆస్ట్రేలియా మీడియా వీళ్ళ మీద ఏమాత్రం ' సెక్యులర్ ' జాలి చూపలేదు..
భారత్ లో అయితే..పాపం పూర్ ఫెలో..
తండ్రి టీచర్..
వాడు ఉచ్చపోసుకునేప్పుడు ఎవడో నవ్వాడు..
వాడు 10th లో బెంచీ టాపర్ అంటూ విశ్లేషణాలు చొప్పించి మనకు వాళ్లమీద సాఫ్ట్ కార్నర్ వచ్చేట్టు చూస్తారు..
ఆస్ట్రేలియా మీడియా కు ఆ ఎర్రిపూ సెక్యులర్ భావాలు లేవు అనుకుంటా!!
వాళ్ళని నేరుగా ఎలా పిలవాలో అలా పిలిచింది..
( పోస్ట్ ఒక పోలిక కోసం..ఎవేర్నెస్ కోసం పెట్టింది..
ఎవరికైనా కాలింది అనిపిస్తే సంతోషం.. )

22/12/2025

బంగ్లాదేశ్ లో హిందూ మారణకాండ ఖండిస్తూ..హిందువులను రక్షించండని ఇజ్రాయెల్ లో ప్రదర్శనలు..
సర్వకాల సర్వావస్థలందూ నమ్మదగిన ఏకైక మిత్రుడు..

22/12/2025
22/12/2025
20/12/2025
20/12/2025

ఒక సమస్యను పరిష్కరించడంలో తాత్సారం చేస్తూ, ‘సరైన సమయం’ కోసం ఎదురుచూస్తున్నప్పుడు..
ఆ సమస్య మాయమైపోదు, సముద్రంలా పెరిగి మరింత ప్రమాదకరంగా మారుతుంది..

​బంగ్లాదేశ్‌లో అక్రమ చొరబాటు పెరుగుతున్నా, మనం వారికి నిరంతరం మద్దతునిస్తూ మౌనంగా ఉండిపోయాం..
ఇది మనం చేసిన అతిపెద్ద వ్యూహాత్మక పొరపాటు.
అటు పాకిస్థాన్ మాత్రం నిశ్శబ్దంగా తన ప్రభావాన్ని బంగ్లాదేశ్ అంతటా పెంచుకుంటూ దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసింది.
బంగ్లాదేశ్ వల్ల ప్రమాదం ఉండదని భావించిన భారత్, కేవలం పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్‌పైనే దృష్టి పెట్టింది.

​ఒకవేళ భారత్ ముందుగానే పాకిస్థాన్ కుయుక్తులను పసిగట్టి ఉంటే.. బంగ్లాదేశీ హిందువులను రక్షించుకోవడంతో పాటు, సిలిగురి కారిడార్‌ను (Siliguri Corridor) బలోపేతం చేసి, చిట్టగాంగ్ పోర్ట్ ప్రాంతంలో వ్యూహాత్మక పట్టు సాధించగలిగేది. ఆయా జిల్లాల్లో బంగ్లాదేశీ హిందువుల రక్షణ కోసం సరైన భద్రతా చర్యలు తీసుకుని ఉంటే నేటి ప్రమాదాలు తగ్గేవి..

​ఈ ఆలస్యం కారణంగానే ఇప్పుడు అటు బంగ్లాదేశీ హిందువులు, ఇటు భారతదేశంలోని హిందువులు ,ముస్లిమ్స్ లో పెరిగిన తీవ్రమైన మతపరమైన ఉన్మాదాన్ని, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది...
ఇది ఇస్లామిక్ కాంగ్రెస్ హిందువుల నెత్తిన కావాలని పెట్టిన మంట..

​P.S:- ఇలాంటి ధోరణే ఇప్పుడు నేపాల్‌లోనూ కనిపిస్తోంది.
పాకిస్థాన్ అండతో జరుగుతున్న చొరబాట్లు సరిహద్దు ప్రాంతాల్లో జనాభా సమతుల్యతను మార్చేస్తున్నాయి.
హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే అవి భవిష్యత్తులో పెనుముప్పుగా మారుతాయని బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి..

20/12/2025

ఈ ఫోటో ఒక్కటే చాలూ…
మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి.

ఒక బోగీ నిండా మనుషులు ఉన్నారు…
కానీ ఒక్క చూపు కూడా మనుషుల మీద లేదు.
ప్రతి తల వంగి ఉంది…
భక్తితో కాదు,
బానిసత్వంతో — మొబైల్ స్క్రీన్ ముందు.

ఇది అలవాటు కాదు…
👉 ఇది మెల్లగా చంపే ఎడిక్షన్.

యువకుల చేతుల్లో ఉన్నది ఫోన్ కాదు,
వాళ్ల సమయం, శక్తి, ఆలోచన, భావోద్వేగం, భవిష్యత్తు అన్నీ దానిలోనే బంధించబడ్డాయి.

నవ్వు → ఎమోజీ అయింది

బాధ → స్టేటస్ అయింది

ప్రేమ → రీల్ అయింది

జీవితం → స్క్రోల్ అయింది

చుట్టూ ఎంత మంది ఉన్నా,
మనసు మాత్రం ఒంటరిగా ఉంది.
మాట్లాడాల్సిన చోట టైప్ చేస్తున్నారు,
అనుభవించాల్సిన చోట రికార్డ్ చేస్తున్నారు,
జీవించాల్సిన చోట చూస్తూ బ్రతుకుతున్నారు.

👉 ఇది ప్రమాదం కాదు… మహాప్రమాదం.

ఎందుకంటే, ఈ ఫోన్
నీ చేతిలో ఉన్నప్పుడు కాదు,
👉 నీ తలలోకి ఎక్కినప్పుడే నిన్ను ఓడించింది.

నిజం ఏంటంటే — ఈ మొబైల్ కన్నా ఎంతో పెద్ద లైఫ్ ఉంది.

స్క్రీన్ బయట ఒక ఆకాశం ఉంది

నోటిఫికేషన్ లేని ప్రశాంతత ఉంది

లైక్స్ అవసరం లేని ఆత్మగౌరవం ఉంది

వైఫై లేని చోట కూడా పని చేసే మనసు ఉంది

రీల్ కాదూ… రియల్ జీవితం ఉంది

ఫోన్‌ని ఉపయోగించు,
కానీ నీ జీవితాన్ని దానికి అప్పగించకు.

లేకపోతే రేపు
నీ యువత గడిచిపోయిందని
నీకు నోటిఫికేషన్ రాదు…
👉 పశ్చాత్తాపమే వస్తుంది.

మొబైల్‌లో కాదు…
బయట లైఫ్ ఉంది.
తలెత్తి చూడు.

Address

Draksharama

Telephone

+917981668127

Website

Alerts

Be the first to know and let us send you an email when Ielts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Ielts:

Share