Rey machaa

Rey machaa All types of memes available hear...We will hear for ur entertainment do follow us

   ☺️
24/03/2021

☺️




అన్న నా పేరు.పులుగుజ్జ వీరన్న ,తండ్రి; వెంకట్రం   నర్సయ్య,తల్లి;లింగమ్మ మాది గ్రామం & మండలం;దంతలపల్లీ,మహబూబాబాద్ జిల్లా,...
23/03/2021

అన్న నా పేరు.పులుగుజ్జ వీరన్న ,తండ్రి; వెంకట్రం
నర్సయ్య,తల్లి;లింగమ్మ మాది గ్రామం & మండలం;దంతలపల్లీ,మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ రాష్ట్రం. అక్క నాకు చిన్న తనంలోనే మ నాన్న చనిపోయాడు.నాకు చిన్నతనంలోనే పొలియో(100శాతం)రావడం జరిగింది.మా అమ్మ కులి పని చేస్తూ నన్ను చదువు పించింది.అదే పట్టుదలతో నేను B.Ed&M.A Telugu పూర్తి చేశాను.చాలా ఉద్యోగాల కోసం చదివాను.కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం రాలేదు.ఇంట్లో జీవనోపాధి గడవడం చాలా కష్టంగా ఉంది. 3 సంవత్సారాల నుండి (రిట్రో ఫీటెడ్డ్ మోటార్ వెహికల్) కోసం చాలా సార్లు కష్టపడి తిరిగిన ఐనా ఇప్పటి వరకు వెహికల్ రాలేదు.ఇంట్లో జీవనోపాధి గడవడంచాలా కష్టంగా ఉంది. మీరు ఎలాగైనా ఈ వెహికల్ని ఇప్పిస్తే మా అమ్మను ఎలా అయినా పోషించు కుంటాను.అన్న మీ తమ్ముడిగా నా యొక్క మనవిని విన్నవించి నాకు ఈ వెహికల్ ని ఇప్పించవలసిందిగా మీ తమ్ముడుగా వేడుకుంటున్నాను..

మీ సహాయం కోసం మీ తమ్ముడుగా ఎదురు చూస్తూ ఉంటాను అన్నయ్య..

పవన్ కళ్యాణ్ అన్నయ్యకు షేర్ చేయండి..
🙏🙏🙏🙏

Plsease help me అన్నయ్య.

Phone number:
7036243143

🤣
26/02/2021

🤣

Address

Delhi

Alerts

Be the first to know and let us send you an email when Rey machaa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category